ETV Bharat / city

తెనాలిలో కరోనా ప్రత్యేక ఐసోలేషన్​ వార్డు - isolation ward in tenali government hospital

కరోనా వైరస్​పై గుంటూరు జిల్లా వైద్య యంత్రాంగం అప్రమత్తమైంది. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో తెనాలిలో ప్రత్యేక ఐసోలేషన్​ వార్డు ఏర్పాటు చేశారు.

isolation ward in tenali government hospital
తెనాలిలో కరోనా ప్రత్యేక ఐసోలేషన్​ వార్డు
author img

By

Published : Mar 20, 2020, 11:35 AM IST

తెనాలిలో కరోనా ప్రత్యేక ఐసోలేషన్​ వార్డు

కరోనా నేపథ్యంలో గుంటూరు జిల్లా తెనాలిలోని జిల్లా వైద్యశాలలో ప్రత్యేక ఐసోలేషన్​ వార్డు ఏర్పాటు చేశారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్​ సనత్​ కుమారి తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రత్యేక ఐసోలేషన్​ వార్డుతో పాటు.. ప్రత్యేక ఓపీ పెట్టినట్లు వెల్లడించారు. వైద్య బృందాన్ని ఏర్పాటు చేసి మాస్కులు, డ్రస్సులు, మందులు అందుబాటులో ఉంచామన్నారు.

ఇదీ చదవండి:

రాష్ట్రంలో మూడుకు చేరిన కరోనా కేసుల సంఖ్య

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.