గుంటూరు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో 73 వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన జాతీయ జెండాను రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆవిష్కరించారు. రాష్ట్ర రాష్ట్ర ప్రజలందరికీ స్వాతంత్య్ర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కన్నాతో పాటుగా పొగాకు బోర్డు ఛైర్మన్ రఘునాథ్ బాబు, మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు...పలువురు భాజపా నేతలు పాల్గొన్నారు
ఇవీ చూడండి-రక్షాబంధన్తో ప్రకృతి బంధం