ETV Bharat / city

TADEPALLI RAPE CASE: 'అత్యాచార నిందితులను త్వరలోనే పట్టుకుంటాం' - హోంమంత్రి మేకతోటి సుచరిత

గుంటూరు జిల్లాలో జరిగిన అత్యాచార ఘటనపై రాష్ట్ర హోంమంత్రి స్పందించారు. నిందితుల కోసం వేట కొనసాగుతోందని.. మహిళల భద్రతకు(Women safety) మరిన్ని చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. దిశ యాప్​ను(DISHA APP) మరింత ్చేయనున్నట్లు వెల్లడించారు.

mekathoti sucharitha on tadepalli incident
'అత్యాచార నిందితులను త్వరలోనే పట్టుకుంటాం'
author img

By

Published : Jun 26, 2021, 4:33 PM IST

గుంటూరు జిల్లా తాడేపల్లి అత్యాచార ఘటనలో నిందితులను త్వరలోనే అరెస్టు చేస్తామని హోంమంత్రి మేకతోటి సుచరిత(SUCHARITHA) వెల్లడించారు. నిందితుల్లో ఇద్దరు ఇప్పటికే పోలీసుల అదుపులో ఉన్నారని తెలిపారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నట్లు స్పష్టం చేశారు.

జిల్లాలోని జొన్నలగడ్డలో కొత్తగా నిర్మించిన గ్రామ సచివాలయాన్ని ఆమె ప్రారంభించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో పని చేసే మహిళా సంరక్షణ(Women safety) కార్యదర్శులను.. మహిళా పోలీసులుగా మార్చినందున వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు మంత్రి తెలిపారు. మహిళల భద్రత కోసం వీరి సేవల్ని ఉపయోగించుకుంటామన్నారు. దిశ యాప్‌పై(DISHA APP) ప్రజలకు అవగాహన కల్పించేందుకు వీరంతా ముందుడాలని సూచించారు.

ఇవీ చదవండి:

కొవ్వు అతిగా తింటున్నారా- తెలుసుకోవడం ఎలా?

'డిగ్రీ పరీక్షలను వాయిదా వేయాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.