ETV Bharat / city

చికెన్​ కోసం క్యూ కట్టిన నగర వాసులు - గుంటూరు చికెన్​ షాపుల వద్ద ప్రజలు తాజా వార్తలు

లాక్​డౌన్​ కారణంగా రోజూ పప్పు, కూరగాయలతో కాలం వెళ్లదీసిన గుంటూరు వాసులు... అధికారులు సడలింపు ఇవ్వడం వల్ల చికెన్​ దుకాణాల ముందు ప్రత్యక్షమయ్యారు. చప్పబడిన నోటికి ఉప్పు, కారం బాగా దట్టించి కోడి మాంసం తినేందుకు సుమారు కిలోమీటర్​ మేర క్యూ కట్టారు. రేటు పెంచినా.. తగ్గేది లేదంటూ దుకాణాల ముందు నిల్చున్నారు.

guntur people queue line at chicken shops after lockdown restrictions opened
భౌతిక దూరం పాటిస్తూ క్యూ కట్టిన గుంటూరు వాసులు
author img

By

Published : Jun 1, 2020, 11:57 AM IST

గుంటూరులో చికెన్​ దుకాణాల వద్ద మాంసం ప్రియులు క్యూ కట్టారు. ఇన్నాళ్లూ నగరంలోని చాలా ప్రాంతాలు కంటైన్మెంట్​ జోన్​ పరిధిలో ఉన్న కారణంగా.. మాంసాహార దుకాణాలు తెరిచేందుకు జిల్లా అధికారులు అనుమతి ఇవ్వలేదు.

కొద్ది రోజుల నుంచి కేసులు తగ్గుముఖం పట్టడం వల్ల అధికారులు కొంత సడలింపు ఇచ్చారు. రోజూ కాయగూరలు, పప్పుతో సరిపెట్టుకున్న ప్రజలు చికెన్​ కోసం ఎన్నడూ లేని విధంగా గంటల తరబడి క్యూ లైన్లో నిల్చుని కొనుగోలు చేశారు. కిలోమీటర్ వరకు క్యూ లైన్లు పెట్టారు. చికెన్ ధరలు పెరిగినా.. కొనుగోళ్లు మాత్రం జోరుగా జరిగాయి.

ఇదీ చదవండి:

12వేల ఆయుర్ కోడిగుడ్లు పంపిణీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.