ETV Bharat / city

ఉద్యోగ భద్రత కల్పించాలంటూ గోపాలమిత్రల ధర్నా - strike

గుంటూరులో గోపాలమిత్రలు ఉద్యోగ భద్రత కల్పించాలని ధర్నా చేపట్టారు. తమకు న్యాయం చేయాలని కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాన్ని కోరారు.

ఉద్యోగ భద్రత కల్పించాలంటూ గోపాలమిత్రల ధర్నా
author img

By

Published : Jul 16, 2019, 1:58 AM IST

ఉద్యోగ భద్రత కల్పించాలంటూ గోపాలమిత్రల ధర్నా

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గోపాలమిత్రలకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ గుంటూరులో గోపాలమిత్రాలు ధర్నా చేశారు. నూతనంగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్యం గోపాలమిత్రలకు న్యాయం చెయ్యాలని కోరారు. వారిని గ్రామ సచివాలయంలో కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు.

ఉద్యోగ భద్రత కల్పించాలంటూ గోపాలమిత్రల ధర్నా

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గోపాలమిత్రలకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ గుంటూరులో గోపాలమిత్రాలు ధర్నా చేశారు. నూతనంగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్యం గోపాలమిత్రలకు న్యాయం చెయ్యాలని కోరారు. వారిని గ్రామ సచివాలయంలో కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి :

"గ్రానైట్ మాఫియా నుంచి కల్యాణపులోవ రిజర్యాయర్​ను కాపాడండి"

Intro:ఈశ్వరాచారి... గుంటూరు తూర్పు... కంట్రిబ్యూటర్

యాంకర్... ఆస్ట్రేలియాలో ఎమ్మెస్ చేయడానికి పంపిస్తాం నేను చెప్పినట్లుగా 18 లక్షలు చెల్లించండి మీ అబ్బాయిని ఆస్ట్రేలియా పంపించి అక్కడ ఎమ్మెస్ పూర్తవగానే మంచి ఉద్యోగం ఇప్పిస్తామని మాయమాటలు చెప్పి తమను మభ్యపెట్టి 18 లక్షలు తీసుకొని బోర్డు ఫిరాయించారని బాధితులు ఆవేదన చెందారు. గుంటూరు అబ్రాడ్ బీస్ అనే సంస్థ వారు తమను కలసి మీ పిల్లోడు బీటెక్ అయిపోయింది అతనని ఆస్ట్రేలియా పంపిస్తే అక్కడ ఎమ్మెస్ చేసి మంచి ఉద్యోగం వస్తుందని వీసాలు అక్కడకి వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు మేమే చూసుకుంటూ మాయమాటలు చెప్పి తమ వద్ద నుంచి విడతలవారీగా 18లక్షల తీసుకున్నారని బాధితరాలు పేర్కొన్నారు. నగదు కట్టించుకుని సంవత్సరాల గడుస్తున్నా ఆస్ట్రేలియా ఉసూ లేకపోవడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు ఇదేంటి అని ప్రశ్నించగా ఈనెల పంపిస్తానని చెప్పి ఎవరికీ చెప్పకుండా బోర్డు తిప్పేసి ఆఫీస్ మూసివేశారని బాధితురాలు పేర్కొన్నారు. తమకు జరిగిన అన్యాయాన్ని తెలియజేయడానికి అర్బన్ ఎస్పీ కార్యలయాలంలో ఏర్పాటు చేసిన స్పందన కార్యక్రమంలో అర్బన్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తమకు తగిన న్యాయం చేయాలని ఎస్పీని కోరారు. ఇదే విషియం పట్టాభిపురం పోలీస్ స్టేషన్ లో పలుమార్ల ఫిర్యాదు చేసిన అక్కడ సిబ్బంది స్పందించడం లేదని అందుకే నేడు ఎస్పి కార్యాలయం ఆశ్రయించినట్లు బాధితులు చెప్పారు. తమను నమ్మించి మోసం చేసిన నిర్వాహకులు సంధ్య , రాజేష్ ను కఠినంగా శిక్షించాలని బాధితురాలు పేర్కొన్నారు.


Body:బైట్...సమత..విద్యార్థి తల్లి.


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.