ETV Bharat / city

జీతాల కోసం జీజీహెచ్​ సెక్యూరిటీ ధర్నా

గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో  సెక్యూరిటీ సిబ్బంది ఆందోళన బాట పట్టారు. గత ఆరు నెలలుగా పొరుగుసేవల గుత్తేదారు వేతనం ఇవ్వడం లేదంటూ వాపోయారు

జీతాల కోసం జీజీహెచ్​ సెక్యూరిటీ ధర్నా
author img

By

Published : May 6, 2019, 11:00 AM IST

Updated : May 6, 2019, 11:10 AM IST

గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో సెక్యూరిటీ సిబ్బంది ఆందోళన బాట పట్టారు. పెండింగ్ వేతనాలను చెల్లించాలని విధులు బహిష్కరించి ఆసుపత్రి ప్రాంగణంలో ధర్నా చేపట్టారు. తమకు గత ఆరు నెలలుగా పొరుగుసేవల గుత్తేదారు వేతనం ఇవ్వడం లేదంటూ వాపోయారు. జీతాలు అందక అనేక ఇబ్బందులు పడుతున్నామని... కుటుంబ పోషణ కష్టంగా మారిందని సెక్యూరిటీ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు.
వారు జీతాలు అడిగితే రేపు మాపు అంటూ కాలం గడుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలాజీ గుత్తేదారు సంస్థ కింద పనిచేస్తున్నామని తెలిపారు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించడం లేదని... అందుకు నిరసనగా విధులు బహిష్కరించి ఆందోళనకు దిగామన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు జోక్యం చేసుకొని తమకు పెండింగ్ లో ఉన్న 6 నెలల వేతనాలు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు.

ఇదీ చదవండి

ఇంజినీర్​ నుంచి అన్నదాతగా.. ఆపై మానవతావాదిగా..!

Intro:Ap_cdp_46_06_ghananga_ammavaarla jatar_AD_Av_c7
కడప జిల్లా రాజంపేట పట్టణంలోని మన్నూరు లో వెలసిన మారమ్మ అ అంకాలమ్మ జాతర మహోత్సవం వైభవంగా జరిగింది. మన్నూరు గ్రామంలోని మహిళా సమాఖ్య భవన్ వద్ద ఆదివారం రాత్రి అమ్మవార్ల ప్రతిమలను తయారు చేసి అక్కడి నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చారు. గ్రామంలో అమ్మ వార్లను ఊరేగింపుగా తీసుకొచ్చి ప్రత్యేకంగా అలకరించిన చలువ పందిరిలో కూర్చోబెట్టారు. అనంతరం గ్రామ ప్రజలు అమ్మవారికి పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. బోనాలు పొంగుబాళ్లు పెట్టుకున్నారు.

Body:వైభవంగా జాతర

Conclusion:కడప జిల్లా రాజంపేట
Last Updated : May 6, 2019, 11:10 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.