ETV Bharat / city

ఉప రవాణా శాఖ కార్యాలయానికి పోటెత్తిన టాక్సీవాలాలు - full_rush_guntur_sub_transport_office_ith_auto-taxi_drivers

ఆటో, టాక్సీ డ్రైవర్లకు వైస్సార్ చేయూత పథకం ద్వారా 10 వేల ఆర్థిక సాయం ప్రకటించిన సంగతి తెలిసిందే. లబ్ధిదారుల ఎంపిక కోసం ఇవాళ్టి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో గుంటూరు ఉప రవాణా శాఖ కార్యాలయనికి డ్రైవర్లు క్యూ కట్టారు.

ఆటో, టాక్సీవాలాలు
author img

By

Published : Sep 14, 2019, 8:18 PM IST

ఆటో, ట్యాక్సీ డ్రైవర్ లకు ప్రభుత్వం 10 వేల ఆర్థిక సాయం అందజేసే క్రమంలో..అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరణ కార్యక్రమం చేపట్టారు. నేటి నుంచి ఆన్​లైన్, ఆఫ్​లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. దీంతో గుంటూరు ఉప రవాణా శాఖ కార్యాలయనికి డ్రైవర్లు క్యూ కట్టారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వైఎస్సార్ చేయూత పథకం ఆటో డ్రైవర్లు కు భరోసా కల్పిస్తుందని చోదకులు అశాభావం వ్యక్తం చేశారు. ఈ పథకం ద్వారా మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు.

ఉప రవాణా శాఖ కార్యాలయనికి పోటెత్తిన ఆటో, టాక్సీవాలాలు

ఇవీ చూడండి-ఆటో, టాక్సీ డ్రైవర్లకు ప్రభుత్వం తీపి కబురు

Intro:Ap_Vsp_91_14_Bjp_Swacha_Bharath_Av_AP10083
Contributor :K.kiran
Center : Visakhapatnam
8008013325
( ) సేవా-సప్త పేరిట విశాఖలో భాజపా నాయకులు స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని చేపట్టారు. Body:మాజీ ఎంపీ కంభంపాటి హరిబాబు ఆధ్వర్యంలో లాసన్స్ బే కాలనీలోని ఇటీవల జరిగిన వినాయక నిమజ్జనాల సందర్బంగా సముద్రంలో పేరుకుపోయిన చెత్త, వ్యర్ధాలను ఏరివేశారు.Conclusion: ఈ కార్యక్రమంలో భాజపా మహిళా మోర్చా నాయకులు కూడా పాల్గొని చెత్తాచెదారాలను ఎత్తివేశారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.