ETV Bharat / city

73 ఏళ్ల కల.. చాలా గర్వంగా ఉంది : కిదాంబి శ్రీకాంత్ - గుంటూరులో స్టార్​ షట్లర్​ కిదాంబి శ్రీకాంత్​తో ముఖాముఖి

Kidambi Srikanth: 73 ఏళ్ల తర్వాత థామస్ కప్ గెలవడం గర్వంగా ఉందన్నారు స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్. థామస్ కప్‌ విజయం ఎనలేని ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిందన్న శ్రీకాంత్‌.. ఈ ఉత్సాహంతో వచ్చే ఒలింపిక్స్‌పై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. ఒకప్పటితో పోలిస్తే భారత బ్యాడ్మింటన్ జట్టు ఇప్పుడు అత్యున్నత స్థాయిలో ఉందంటున్న స్టార్ షట్లర్​తో ఈటీవీ భారత్​ ముఖాముఖి.

kidambi Srikanth
కిందాబి శ్రీకాంత్
author img

By

Published : May 26, 2022, 7:52 PM IST

కిందాబి శ్రీకాంత్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.