ETV Bharat / city

Controversial death : ఇంటికొచ్చి కుప్పకూలాడు.. కల్తీ మద్యమే కారణమా..? - Controversial death at Gurajala

Controversial death at Gurajala: పల్నాడు జిల్లా గురజాలలో శ్రీహరి అనే వ్యక్తి మృతి వివాదాస్పదమైంది. కల్తీ మద్యంతాగి చనిపోయాడంటూ.. శ్రీహరి కుటుంబ సభ‌్యులు చెప్పారు.

Controversial death
Controversial death
author img

By

Published : May 7, 2022, 2:05 PM IST

Controversial death in Gurajala: పల్నాడు జిల్లా గురజాలలో శ్రీహరి అనే వ్యక్తి మృతి వివాదాస్పదమైంది. కల్తీ మద్యంతాగి చనిపోయాడంటూ.. శ్రీహరి కుటుంబ సభ‌్యులు చెప్పారు. మద్యం తాగి ఇంటికి కాసేపటికే శ్రీహరి కుప్పకూలినట్లు తెలిపారు. ఈ మరణానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలంటూ.. రాస్తారోకో చేశారు. వారికి తెలుగుదేశం నేతలు సంఘీభావం తెలిపారు. శ్రీహరి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చదవండి :

శ్రీవారి సేవలో విఘ్నేశ్​తో కలిసి నయన్...

ఖరీదైన చీరలో కంగన హొయలు.. ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!

బీచ్​లో విగతజీవిగా 18 ఏళ్ల యువతి.. అసలేం జరిగింది?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.