ETV Bharat / city

కేంద్ర ఆర్థిక ప్యాకేజ్.. గొప్ప మేలి మలుపు: కన్నా - modhis corona package

కరోనాపై పోరుకు దేశ ప్రధాని 20 లక్షల కోట్లు ప్రకటించటం గొప్ప మేలిమలుపు అని భాజాపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ట్వీట్ చేశారు.

'ఆత్మనిర్బర భారత్ అభియాన్'  దేశచరిత్రలోనే గొప్ప మేలిమలుపు'
bjp state secratary tweet on modhis corona package
author img

By

Published : May 14, 2020, 7:23 AM IST

'ఆత్మనిర్బర భారత్ అభియాన్'  దేశచరిత్రలోనే గొప్ప మేలిమలుపు'
'ఆత్మనిర్బర భారత్ అభియాన్' దేశచరిత్రలోనే గొప్ప మేలిమలుపు'

రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీతో ప్రధాని మోదీ ప్రకటించిన 'ఆత్మ నిర్బర భారత్ అభియాన్' పథకం.. దేశచరిత్రలోనే ఒక గొప్ప మేలిమలుపు అని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ట్వీట్ చేశారు.

కరోనా వల్ల తీవ్ర ఇబ్బందులకు గురైన దేశ ఆర్థిక వ్యవస్థ పునర్నిర్మాణం దిశగా ఇది గొప్ప నిర్ణయమన్నారు. ఆర్థిక మంత్రి ప్రకటనతో చిన్న మధ్య తరహా పరిశ్రమలకు పూర్తి భరోసా కల్పించారని చెప్పారు.

ఇదీ చూడండి:

ప్రధాన వార్తలు @ 9PM

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.