- ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతే అని స్పష్టం చేసిన కేంద్రం
అమరావతే రాష్ట్రానికి రాజధాని అని కేంద్రం స్పష్టం చేసింది. రాజ్యసభలో రాష్ట్ర రాజధాని అంశంపై ఎంపీ జీవీఎల్ ప్రస్తావించారు. రాజధాని నగరంపై స్పష్టత ఇవ్వాలని కోరారు.
- 'వేతన స్లిప్పులు స్లిప్‌లు అగ్గిమంటతో కాదు.. కడుపు మంటతో తగలబెట్టారు'
కొత్త వేతనాలు ఆశాస్త్రీయంగా ఉన్నాయని బొప్పరాజు అన్నారు. ప్రభుత్వం హడావిడిగా జీతాలు బ్యాంకు ఖాతాల్లో వేసిందంటూ మండిపడ్డారు. గతంలో ఎప్పుడూ ఒకటో తేదీనే వేతనాలు వేసిన దాఖలాలు ఉన్నాయా? ప్రశ్నించారు.
- Chinthamani Drama: ఒక క్యారెక్టర్ బాగోలేకపోతే.. నాటకాన్ని ఎలా నిషేధిస్తారు: హైకోర్టు
చింతామణి నాటకం నిషేధంపై దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. ఒక పాత్ర బాగోకపోతే మొత్తం నాటకాన్ని ఎలా నిషేధిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఈ వ్యాజ్యం దాఖలు చేశారు.
- Somu Veerraju: మూలధనం పెంచుకోవడంపై సీఎం జగన్ దృష్టి సారించాలి: సోము వీర్రాజు
శాంతియుతంగా ఆందోళన చేస్తున్న ఉద్యోగులను నిర్బంధించే చర్యలను ప్రభుత్వం మానుకోవాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని.. మూలధనం పెంచుకోవడంపై సీఎం జగన్ దృష్టి సారించాలన్నారు.
- 'నవ భారత్ నిర్మాణానికి బాటలు వేసేలా బడ్జెట్'
కేంద్రం రూపొందించిన బడ్జెట్‌కు అందరి నుంచి ప్రశంసలు అందుతున్నాయని తెలిపారు ప్రధాని నరేంద్ర మోదీ. భాజపా కార్యకర్తలతో బడ్జెట్‌పై ప్రసంగించించిన ఆయన.. ఆత్మనిర్భర్ పునాదులతో నవభారత్ రూపకల్పకు బడ్జెట్ నాంది పలుకుతోందన్నారు.
- 'టీకా వల్లే నా కూతురు మృతి.. వాళ్లు రూ.1000కోట్లు చెల్లించాలి'
కరోనా టీకా తీసుకున్న తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ కారణంగా తన కూతురు చనిపోయిందని హైకోర్టును ఆశ్రయించాడు ఓ వ్యక్తి. ప్రభుత్వం, టీకా తయారు చేసిన సంస్థ రూ.1000కోట్లు చెల్లించేలా ఆదేశించాలని పిటిషన్లో పేర్కొన్నాడు.
- ఐదేళ్ల లోపు చిన్నారులకు త్వరలోనే కొవిడ్ టీకా!
ఐదేళ్లలోపు చిన్నారులకు కొవిడ్ టీకా ఇచ్చేందుకు అత్యవసర అనుమతులు జారీ చేయాలని కోరుతూ ఎఫ్‌డీఏకు దరఖాస్తు చేస్తుంది ఫైజర్. ఈ టీకా అందుబాటులోకి వస్తే ఆరు నెలల పసికందు నుంచి నాలుగేళ్ల చిన్నారుల వరకు వ్యాక్సిన్ ఇవ్వవచ్చని ఫైజర్ తెలిపింది.
- GOLD PRICE TODAY: ఏపీ, తెలంగాణలో బంగారం ధర ఎంతంటే?
దేశంలో పది గ్రాముల మేలిమి బంగారం ధర 49వేల పైకి చేరింది. కిలో వెండి ధర రూ. 63వేల వద్ద ఉంది. ఇంధన ధరలు స్థిరంగానే ఉన్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పది గ్రాముల బంగారం ధర ఇలా ఉంది..
- అతడిచ్చిన సలహాల వల్లే మెరుగ్గా రాణిస్తున్నా: చాహల్
న్యూజిలాండ్ మాజీ ఆటగాడు డేనియల్ వెటోరీ ఇచ్చిన సలహాతోనే ఇన్నాళ్లు మెరుగ్గా రాణించగలుగుతున్నానని అన్నాడు లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్. ఇటీవల సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ యూట్యూబ్ ఛానల్లో మాట్లాడిన అతడు పలు విషయాలను వెల్లడించాడు.
- అరియానాకు అషురెడ్డి హాట్ కిస్.. ఎక్కడ పెట్టిందో తెలిస్తే..
అరియానా గ్లోరీకి అషురెడ్డి ముద్దు పెట్టిన ఫొటో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఈ ఫొటో వెనకాల దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ నేర్పించిన జీవిత సత్యం ఉందంటోంది అషు రెడ్డి.
AP TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @1PM - ap top ten news
.
AP TOP NEWS