'అవినీతి తేల్చేందుకే సిట్ ఏర్పాటు' - మంత్రి మోపిదేవి వెంకటరమణ సిట్
తెదేపా హయాంలో అనేక అంశాల్లో అవినీతి జరిగిందని... వాటి నిగ్గు తేల్చి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవడం తప్పెలా అవుతుందని మంత్రి మోపిదేవి వెంకటరమణ ప్రశ్నించారు. అవినీతి రహిత పాలన అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి తేల్చేందుకే సిట్ ఏర్పాటు చేశారని అన్నారు.
'అవినీతి తేల్చేందుకే సిట్ ఏర్పాటు'
Last Updated : Feb 23, 2020, 8:36 PM IST