గుంటూరు జిల్లా పెదనందిపాడులో అధికారులతో హోంమంత్రి సుచరిత సమీక్ష జరిపారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలో తాగు, సాగునీటి ఇబ్బందులను పరిష్కరిస్తామని సుచరిత హామీ ఇచ్చారు. గుంటూరు ఛానెల్ పొడిగించాలి నల్లమడ రైతు సంఘ నాయకులు మంత్రికి వినతిపత్రం అందజేశారు. దీనిపై స్పందించిన మంత్రి...ఛానెల్‌పై రైతులు అపోహలు చెందవద్దన్నారు. ఛానెల్ పొడిగించే బాధ్యత తమదేనని... త్వరలోనే పూర్తిచేసి తీరుతామని వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 18వందల కోట్లతో వాటర్ గ్రిడ్‌ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఈ సందర్భంగా మంత్రి తెలిపారు.
అపోహలు వద్దు..గుంటూరు ఛానెల్ పూర్తి చేసి తీరుతాం:హోం మంత్రి
ఎట్టి పరిస్థితుల్లోనైనా గుంటురు ఛానల్‌ను పూర్తి చేసి తీరుతామని హోంమంత్రి సుచరిత స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా పెదనందిపాడులోని అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహిచారు.
గుంటూరు జిల్లా పెదనందిపాడులో అధికారులతో హోంమంత్రి సుచరిత సమీక్ష జరిపారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలో తాగు, సాగునీటి ఇబ్బందులను పరిష్కరిస్తామని సుచరిత హామీ ఇచ్చారు. గుంటూరు ఛానెల్ పొడిగించాలి నల్లమడ రైతు సంఘ నాయకులు మంత్రికి వినతిపత్రం అందజేశారు. దీనిపై స్పందించిన మంత్రి...ఛానెల్‌పై రైతులు అపోహలు చెందవద్దన్నారు. ఛానెల్ పొడిగించే బాధ్యత తమదేనని... త్వరలోనే పూర్తిచేసి తీరుతామని వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 18వందల కోట్లతో వాటర్ గ్రిడ్‌ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఈ సందర్భంగా మంత్రి తెలిపారు.
కంట్రిబ్యూటర్:కె.కిరణ్
సెంటర్: విశాఖ సిటీ
8008013325
( ) ఆదాయ పన్ను శాఖ 159 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా విశాఖ బీచ్ రోడ్లో 5కె మారథాన్ నిర్వహించారు.
Body:ఈ మారథాన్ ను ఆదాయపన్ను శాఖ చీఫ్ కమిషనర్ పంత్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో ఆదాయపన్ను పట్ల అవగాహన కల్పించడంతో పాటు.. ప్రతి ఒక్కరూ సకాలంలో ఆదాయపు పన్నును చెల్లించి దేశ అభివృద్ధికి దోహదపడాలని పిలుపునిచ్చారు.
Conclusion:ఈ కార్యక్రమంలో ఆదాయ పన్ను శాఖ ఉద్యోగులు మరియు అధికారులు పాల్గొన్నారు.
బైట్: సోమశేఖర్, ఆదాయపు పన్ను శాఖ అధికారి.