ఇదీ చదవండి :
అరకోటి విలువైన కల్తీ పురుగుమందులు పట్టివేత - adulterated bio fertilizers caught in guntur
గుంటూరు జిల్లా ఆర్.అగ్రహారంలోని గోదాంలో రూ.46 లక్షలు విలువైన కల్తీ బయో పురుగుమందులను వ్యవసాయ అధికారులు పట్టుకున్నారు. వీటి అమ్మకాలకు ఎటువంటి అనుమతులు లేవని అధికారుల తెలిపారు.
అర కోటి విలువైన కల్తీ పురుగుమందులు పట్టివేత
గుంటూరు జిల్లా ఆర్.అగ్రహారంలోని పల్నాడు పార్సిల్ కార్యాలయం సమీపంలో ఉన్న పురుగుమందుల గోదాంలో వ్యవసాయ అధికారులు తనిఖీలు చేశారు. గోదాంలో నిల్వఉంచిన 46 లక్షల విలువైన కల్తీ బయో పురుగుమందులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి అమ్మకాలకు ఎలాంటి అనుమతులు లేవని అధికారులు స్పష్టం చేశారు. గోదాంలో మొత్తం 36 రకాల బయో ఉత్పత్తులను గుర్తించగా.... ఇవన్నీ తెలంగాణలోని సంగారెడ్డి కేంద్రంగా తయారవుతున్నట్లు గుర్తించారు. కల్తీ బయోఉత్పత్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ విజయభారతి సూచించారు.
ఇదీ చదవండి :
Intro:AP_ONG_21_10_GRAMOSHAVAM _AP10135
CENTRE--- GIDDALUR
CONTRIBUTOR --- CHANDRASEKHAR
CELLNO---9100075307
ప్రకాశం జిల్లా ,కంభం పట్టణం లో, దేవీ నవరాత్రుల సందర్భంగా నేడు అమ్మవారు గ్రామోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు .ఈ కార్యక్రమంలో వివిధ రూపాలలో కళాకారుల యొక్క వేషధారణ అక్కడికి వచ్చినటువంటి భక్తులను ఎంతో ఆకట్టుకున్నాయి ,వారు వివిధ భంగిమల్లో చేసిన నృత్యాలకు ప్రజలు మైమర్చిపోయారు
Body:AP_ONG_21_10_GRAMOSHAVAM _AP10135
Conclusion:AP_ONG_21_10_GRAMOSHAVAM _AP10135