ETV Bharat / city

కలెక్టరేట్ ఎదుట స్వీపర్ల ఆందోనళ - బకాయివేతనాలు

పాఠశాలల్లో పనిచేస్తున్న స్వీపర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని కలెక్టరేట్ ఎదుట ధర్నాకు దిగారు.

ధర్నాచేస్తున్న పారిశుద్ధ్యకార్మికులు
author img

By

Published : Jul 19, 2019, 2:51 PM IST

ధర్నాచేస్తున్న పారిశుద్ధ్యకార్మికులు

ఏలూరు కలెక్టరేట్ ఎదుట జిల్లా ఎంపీపీ, జడ్పీపీ స్కూల్ స్వీపర్ల యూనియన్(సీఐటీయూ) ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు సోమయ్య మాట్లాడుతూ... పాఠశాలల్లోని స్లీపర్​లకు 13 నెలల వేతనాలు పెండింగ్​లో ఉన్నాయని తెలిపారు. వారికి ముఖ్యమంత్రి ప్రకటించిన రూ.18 వేల వేతన జీవోను అమలు చేయాలని కోరారు.

ఇదీ చూడండి శ్రీ వేంకటేశ్వరుని సన్నిధిలో ముగిసిన పవిత్రోత్సవాలు

Intro:ATP:- అనంతపురంలో అప్పులబాధ తాళలేక సుబ్బయ్య అనే రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అనంతపురం జిల్లా, గార్లదిన్నె మండలం, ముకుందాపురం గ్రామానికి చెందిన సుబ్బయ్య మూడు ఎకరాల లో చీనీ తోట సాగు చేశాడు. నీళ్లు లేక 10 బోర్లు వేశారు. అప్పటికీ నీళ్లు పడలేదు. దీంతో దాదాపు 10 లక్షల వరకు తప్పు చేశారు.

Body:తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరిగిపోయాయి. అప్పుల బాధ తట్టుకోలేక ఈ క్రమంలో పెట్టిన పంట ఎండిపోతుందని బాధ తట్టుకోలేక నిన్న సాయంత్రం తన తోటకు వెళ్లి అక్కడే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న తనని బంధువులు గమనించి అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు. పరిస్థితి విషమించడంతో రాత్రి 11 గంటల సమయంలో మృతి చెందాడు. అయితే మరణించిన అనంతరం తన కళ్ళు ఇతరులకు దానం చేయాలని తన కోరిక బంధువులతో తెలపడంతో ప్రస్తుతం రైతు సుబ్బయ్య ఇతరులకు కుటుంబ సభ్యులు దానం చేయాలని వైద్యులకు తెలిపారు. తన కళ్ళు దానం చేయడంతో రైతును పలువురు అభినందిస్తున్నారు. అయితే తన తన కుటుంబానికి ఆర్థిక సహాయం అందించి ప్రభుత్వం ఆదుకోవాలని బంధువులు కోరుతున్నారు.

బైట్..... బ్రహ్మానందం, మృతుని బంధువు, అనంతపురం జిల్లా.

Conclusion:అనంతపురం ఈటీవీ భారత్ రిపోర్టర్ రాజేష్ సెల్ నెంబర్ :- 7032975446.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.