ETV Bharat / city

నలుగురు విద్యార్థులకు కరోనా... పాఠశాల మూసివేత

నలుగురు పదో తరగతి విద్యార్థులకు కొవిడ్ సోకిన ఘటన పశ్చిమగోదావరి జిల్లాలో కలకలం సృష్టించింది. వెంటనే ఆ పాఠశాలను మూసేయాలని మంత్రి ఆళ్లనాని ఆదేశాలు జారీ చేశారు.

Covid infected four students in Eluru
ఏలూరు పాఠశాలలో కొవిడ్ కలకలం
author img

By

Published : Mar 24, 2021, 5:33 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నగర పరిధిలోని శనివారపుపేట ఉన్నత పాఠశాలలో నలుగురు పదో తరగతి విద్యార్థులకు కొవిడ్ సోకింది. పాఠశాలలో ఉన్న వంద మంది పదో తరగతి విద్యార్థులకు కొవిడ్ పరీక్షలు నిర్వహించగా.. ఈ విషయం వెలుగు చూసింది.

రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని స్పందించి.. పాఠశాలలో ఉన్న 640 మంది విద్యార్థులకు కరోనా పరీక్షలు చేసేలా ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులందరకి వీడీఆర్ఎల్ పరీక్షలు నిర్వహించారు. వెంటనే పాఠశాలను మూసివేయాలని మంత్రి ఆదేశాలు జారీచేశారు.

ఇదీ చదవండి:

నెలలో కోటి మందికి టీకాలు వేయాలి: సీఎం జగన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.