ఏలూరులో కాంగ్రెస్ అభ్యర్థుల ప్రచారం పశ్చిమ గోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఏలూరు ఎంపీ అభ్యర్థి జెట్టి గురునాథం, ఎమ్మెల్యే అభ్యర్థి రాజనాల రామ్మోహన్రావుఏలూరు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు.ప్రజలు హస్తం గుర్తుకు వేయాలని కోరారు. రాష్ట్రానికిప్రత్యేక హోదా.. రాహుల్ గాంధీతోనేసాధ్యమని గురునాథం అన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రధాని మోదీని చిత్తుగా ఓడించి సాగనంపాలని కోరారు.
ఇవి చూడండి...
కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళికలో.. ఏపీకి ప్రత్యేక హోదా