ETV Bharat / city

'మహిళా కమిషన్ ఛైర్​పర్సన్​గా వాసిరెడ్డి పద్మ ప్రమాణం' - take_charge

మహిళలపై అత్యాచారాలు, దాడులు జరిగాక స్పందించడం కంటే... అలాంటి పరిస్థితులు రాకుండా చూస్తామని రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వెల్లడించారు. సభాపతి తమ్మినేని సీతారాం, మంత్రులు ధర్మాన కృష్ణదాస్ , నారాయణస్వామి, పుష్పశ్రీవాణి, గుమ్మనూరి జయరాం, తానేటి వనిత, ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ రోజా సహా ఇతర నేతల సమక్షంలో ఆమె బాధ్యతలు స్వీకరించారు. స్త్రీ, శిశుసంక్షేమ మంత్రి తానేటి వనిత... పద్మతో ప్రమాణస్వీకారం చేయించారు.

vasireddy padma
author img

By

Published : Aug 26, 2019, 11:53 AM IST

Updated : Aug 26, 2019, 5:42 PM IST

'మహిళా కమిషన్ ఛైర్​పర్సన్​గా వాసిరెడ్డి పద్మ ప్రమాణం'
'మహిళా కమిషన్ ఛైర్​పర్సన్​గా వాసిరెడ్డి పద్మ ప్రమాణం'

మహిళలకు 50 శాతం రిజర్వేషన్లతో... అన్ని రంగాల్లో మార్పులు రాబోతున్నాయని శాసనసభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ గా వాసిరెడ్డి పద్మ ప్రమాణ స్వీకారానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహిళా కమిషన్ పదవికి జ్యుడీషియల్ అధికారాలు ఉంటాయని, మహిళా హక్కుల పరిరక్షణకు వాటిని సమర్థంగా వినియోగించాలని సూచించారు. ప్రస్తుత ప్రభుత్వం మహిళల కోసం పనిచేస్తోందని మంత్రులు పుష్పశ్రీవాణి, తానేటి వనిత అన్నారు. గతంలో మహిళా కమిషన్‌ నిస్తేజంగా ఉందని ఎపీఐఐసీ ఛైర్ పర్సన్ రోజా అన్నారు. ఇకపై రాష్ట్రంలో మహిళలందరికీ మంచి రోజులు రానున్నాయని వాసిరెడ్డి పద్మ తెలిపారు.

Intro:రిపోర్టర్ శ్రీనివాసులు
సెంటర్ కదిరి
జిల్లా అనంతపురం
మొబైల్ నం 7032975449
Ap_Atp_47_26_Ryally _Youth _Association_AV_AP10004Body:యువత తలుచుకుంటే ఏదైనా సాధ్యమని నిరూపించారు అనంతపురం జిల్లా కదిరి మండలం కుమ్మర వాండ్ల పల్లి యువత. వివేకానంద యువజన సంఘం పేరిట వివిధ రకాల సామాజిక కార్యక్రమాలను చేపడుతూ ఇతరులకు మార్గదర్శకంగా నిలుస్తున్నారు . సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున పరిసరాల పరిశుభ్రత వ్యాధుల నివారణ పై ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు కుమ్మరవాండ్లపల్లి యువతీ, యువకులు ముందుకొచ్చారు. పంచాయతీ సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తల సహకారంతో గ్రామంలో చైతన్య ర్యాలీ నిర్వహించారు. మురుగు కాల్వలు శుభ్రం చేసి దోమల నివారణకు మందులు పిచికారి చేశారు. వివేకానంద యువజన సంఘం సభ్యుల చొరవను గ్రామస్థులు అభినందించారు.Conclusion:
Last Updated : Aug 26, 2019, 5:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.