ETV Bharat / city

'ఎన్నికలు ప్రజల కోసమా.. ఎస్​ఈసీ కోసమా?' - mp bala souri comments on panchayth elections

ప్రజలు, ఉద్యోగులు తమ ప్రాణాలు ముఖ్యమంటుంటే ఎస్​ఈసీ నిమ్మగడ్డ రమేశ్​ కుమర్​ ఎందుకు తొందరపడుతున్నారని వైకాపా ఎంపీ బాలశౌరీ నిలదీశారు.

ysrcp mp balasouri on panchyath elections

author img

By

Published : Jan 25, 2021, 12:22 PM IST

ఎన్నికలు ప్రజల కోసమా.. లేదా ఎస్​ఈసీ నిమ్మగడ్డ రమేశ్​ కుమార్ కోసమా స్పష్టం చేయాలని వైకాపా ఎంపీ బాలశౌరి ప్రశ్నించారు. నిమ్మగడ్డకు తొందర ఎక్కువ అయిందని.. దాన్ని తగ్గించుకోవాలని సూచించారు. ఓ వైపు ప్రజలు, ఉద్యోగులు తమ ప్రాణాలు ముఖ్యమంటుంటే ఎస్​ఈసీకి తొందరెందుకని నిలదీశారు.

ఎస్​ఈసీ నిమ్మగడ్డ రమేశ్​ కుమార్ మాత్రం.. గ్లాస్ షీల్డ్​లో 5 మీటర్ల దూరంలో మీడియా సమావేశం పెడుతున్నారని.. ప్రజలు, ఉద్యోగుల ప్రాణాలు మాత్రం ముఖ్యం కాదా అని బాలశౌరి అన్నారు. చంద్రబాబు, లోకేశ్​ హైదరాబాద్​లో కూర్చొని.. రాష్ట్రంలో ఎన్నికలు పెట్టాలని అంటారన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:

కొవిడ్ ప్రభావంలోనూ... ఇతర రాష్ట్రాల్లో నిరాటంకంగా ఎన్నికలు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.