ఇవీ చదవండి.. 'ఐటీ సోదాలపై చంద్రబాబు సమాధానం చెప్పాలి'
'చంద్రబాబు తరఫున యనమల వకాల్తా పుచ్చుకున్నారా..?' - ఐటీ దాడుల విషయంపై చంద్రబాబును ప్రశ్నించిన ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు
ఐటీ దాడులపై చంద్రబాబు తరఫున మాజీమంత్రి యనమల రామకృష్ణుడు వకాల్తా పుచ్చుకున్నారా అని... వైకాపా సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ప్రశ్నించారు. సీఎం జగన్పై చంద్రబాబు చేసిన ఆరోపణలు ఆయనకే వర్తిస్తాయని పేర్కొన్నారు. తన పూర్వపు వ్యక్తిగత కార్యదర్శి ఇంట్లో జరిగిన ఐటీ దాడులపై చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు
ఇవీ చదవండి.. 'ఐటీ సోదాలపై చంద్రబాబు సమాధానం చెప్పాలి'