ETV Bharat / city

'చిన్న ఉల్లిపాయల ఎగుమతికి అనుమతి ఇవ్వండి' - కేంద్రమంత్రిని కలిసిన వైకాపా ఎంపీల వార్తలు

దిల్లీలో కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్​ను వైకాపా ఎంపీలు కలిశారు. రాష్ట్రంలో సాగైన చిన్న ఉల్లిపాయల ఎగుమతికి అనుమతి ఇవ్వాల్సిందిగా కోరారు.

YCP mps meet central minister piyush goyal

author img

By

Published : Feb 3, 2020, 4:07 PM IST

చిన్న ఉల్లి ఎగుమతికి అనుమతివ్వాలని కేంద్ర మంత్రికి వైకాపా ఎంపీల వినతి
రాష్ట్రంలో సాగైన చిన్న ఉల్లిపాయల ఎగుమతికి అనుమతి ఇవ్వాల్సిందిగా వైకాపా ఎంపీ మిథున్‌రెడ్డి... కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ను కోరారు. ఈ విషయంలో ఇప్పటికే సీఎం జగన్.... కేంద్రమంత్రికి పలు లేఖలు రాసినట్లు చెప్పారు. కృష్ణాపురం ఉల్లి ఎగుమతికి అనుమతించాలని విజ్ఞప్తి చేశారు. ఎగుమతిపై నిషేధం ఎత్తివేయాలని కోరారు. తమ అభ్యర్థనపై మంత్రి సానుకూలంగా స్పందించారని ఎంపీ మిథున్‌రెడ్డి వెల్లడించారు.

ఇదీ చదవండి:

విశాఖలో మిలీనియం టవర్‌-బి నిర్మాణానికి నిధులు విడుదల

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.