ETV Bharat / city

"పల్నాడులో చిచ్చు రాజేసేందుకు తెదేపా ప్రయత్నం" - పల్నాడు ప్రశాంతమే

ప్రశాంతంగా ఉన్న పల్నాడులో చిచ్చు పెట్టేందుకు తెదేపా ప్రయత్నిస్తోందని వైకాపా ఎమ్మెల్యేలు ఆరోపించారు. తెదేపా తలపెట్టిన చలో ఆత్మకూరు... కేవలం రాజకీయ లబ్ధి కోసమేనని దుయ్యబట్టారు. పల్నాడు ప్రశాంతంగానే ఉందని... ప్రతిపక్ష పార్టీ చెబుతున్నట్లు... గ్రామాలు విడిచి ఎవరూ వెళ్లటం లేదని స్పష్టం చేశారు.

ycp mlas reacts on chalo aatmakoor
author img

By

Published : Sep 11, 2019, 8:55 PM IST

"పల్నాడులో చిచ్చు రాజేసేందుకు తెదేపా ప్రయత్నం"

ప్రశాంతంగా ఉన్న పల్నాడులో చిచ్చు పెట్టేందుకు తెలుగుదేశం పార్టీ ప్రయత్నిస్తోందని.. వైకాపా ఎమ్మెల్యేలు ఆరోపించారు. తెదేపా తలపెట్టిన చలో ఆత్మకూరు పర్యటనకు పోటీగా వైకాపా తలపెట్టిన యాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈ నేపథ్యంలో.. వారు స్పందిస్తూ పరిస్థితులు చక్కబడ్డాక.. పోలీసుల అనుమతితోనే ఆత్మకూరులో పర్యటించి... వాస్తవాలు తెలుసుకుంటామన్నారు. పల్నాడును రాజకీయ లబ్ధి కోసం తెదేపా వాడుకుంటోందని.. వాస్తవానికి తెదేపా పల్నాడుకు చేసింది ఏమి లేదని అన్నారు.

పల్నాడులో శాంతి భద్రతలపై తాము చర్చలకు సిద్ధమని.. తెలుగుదేశం పార్టీ తమ సవాల్ ను స్వీకరించాలని అన్నారు. ఆత్మకూరులో 127 బాధిత కుటుంబాలు ఉన్నాయని.. చంద్రబాబు చెప్పడం అబద్ధమని అన్నారు. అదే నిజమని నిరూపిస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామ చేస్తానని.. లేకుంటే మాజీ ముఖ్యమంత్రి బహిరంగ క్షమాపణ చెప్పాలని మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సవాలు చేశారు.

ఇదీ చదవండి:

చలో ఆత్మకూరుకు విఫలయత్నం... చంద్రబాబు దిగ్బంధం

Intro:AP_TPG_06_11_CHINTAMANI_IN_HOSPTAL_AVB_AP10089
నోట్: ఈటీవీ ఆంధ్రప్రదేశ్ కు కూడ వాడుకోగలరు
రిపోర్టర్ : పి. చింతయ్య
సెంటర్  : ఏలూరు, ప.గో.జిల్లా
ఫోన్ నంబర్: 8008574484
(  ) దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అరెస్టు హైడ్రామాగా నడిచింది. చింతమనేని ప్రభాకర్ ఉదయం అరెస్టు చేసిన పోలీసులు అన్ని పోలీస్ స్టేషన్ తిప్పుతూ చివరకు ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువచ్చారు. తన పట్ల తప్పుడు కేసులు నమోదు చేశారని ఆరోపించారు. తనను ఎస్పి ఆఫీస్ కి తీసుకెళ్తానని చెప్పి అన్ని పోలీసులు చెప్పడం ఎంతవరకు సమంజసమన్నారు. కనీసం తనకు ఆహారం పెట్టకుండా స్టేషన్ నుంచి పేరు అని ఆవేదన వ్యక్తం చేశారు.

Body:ఛఫ

Conclusion:శ
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.