.
లోకేశ్‌పై సభాహక్కుల నోటీసుకు వైకాపా నిర్ణయం! - ycp mla malldi vishnu latest news
సభాపతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తెదేపా నాయకులపై సభాహక్కుల ఉల్లంఘన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. లోకేశ్ సహా పలువురు నాయకులు చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తున్నామని వైకాపా ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు.
ycp-mla-malldi-vishnu-comments-on-tdp
.