ఇదీ చదవండి : మండలిలో అడ్డుకున్న బిల్లులెన్ని.. వాస్తవలేంటి..?
సభ నుంచి తెదేపా పారిపోయింది: అంబటి
చారిత్రాత్మకమైన మండలి రద్దు బిల్లుపై చర్చించే అవకాశాన్ని తెదేపా కోల్పోయిందని వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు విమర్శించారు.
ycp-mla-ambati-rambabu-comments-on-tdp-over-council-cancelld
శాసన మండలి రద్దుపై చర్చించకుండా తెలుగుదేశం శాసనసభ్యులు పారిపోయారని వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు విమర్శించారు. తాడేపల్లిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడిన ఆయన... చారిత్రాత్మకమైన మండలి రద్దు బిల్లుపై చర్చించే అవకాశాన్ని తెదేపా కోల్పోయిందన్నారు. తమకు తెదేపాకు చెందిన ఎమ్మెల్సీలను కొనుగోలు చేయాల్సిన అవసరం లేదన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి జగన్పై చౌకబారు విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలిపై నాడు ఎన్టీఆర్ తీసుకున్న నిర్ణయమే తమ పార్టీ కూడా నేడు తీసుకుందని వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండి : మండలిలో అడ్డుకున్న బిల్లులెన్ని.. వాస్తవలేంటి..?
Intro:AP_GNT_27_AMBATI_RAMBABU_AVB_AP10032
Centre. Mangalagiri
Ramkumar. 8008001908
( ) శాసన మండలి రద్దు పై చర్చించకుండా తెలుగుదేశం శాసనసభ్యులు పారిపోయారని వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు విమర్శించారు. తాడేపల్లి లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ చారిత్రాత్మకమైన మండలి రద్దు బిల్లుపై చర్చించే అవకాశాన్ని తెదేపా కోల్పోయిందన్నారు. తమకు తేదేపాకు చెందిన ఎమ్మెల్సీలను కొనుగోలు చేయాల్సిన అవసరం లేదన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి జగన్ పై చౌకబారు విమర్శలు చేస్తున్నారని అంబటి రాంబాబు ఆరోపించారు.
Body:bite
Conclusion:అంబటి రాంబాబు, వైకాపా శాసనసభ్యులు