ETV Bharat / city

వైకాపా "చలో ఆత్మకూరు"నూ నిరాకరించిన పోలీసులు - ycp chalo atmakur in ap

పల్నాడులో వైకాపా నేతల "చలో ఆత్మకూరు "కార్యక్రమానికి పోలీసులు నిరాకరించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగే ప్రమాదం ఉన్నందున ఎవరికి అనుమతుల్లేవని స్పష్టం చేశారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతాయని పేర్కొన్నారు. వైకాపా నేతలు గుంటూరు పార్టీ కార్యాలయం నుంచి "చలో ఆత్మకూరు" కార్యక్రమంలో పాల్గొనకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాచేశారు.

వైకాపా నేతల"చలో ఆత్మకూరు "ని నిరాకరించిన పోలీసులు
author img

By

Published : Sep 11, 2019, 9:51 AM IST

వైకాపా నేతల"చలో ఆత్మకూరు "ని నిరాకరించిన పోలీసులు

.

వైకాపా నేతల"చలో ఆత్మకూరు "ని నిరాకరించిన పోలీసులు

.

Intro:Ap_Nlr_05_10_Rottela_Panduga_Kolahalam_Kiran_Av_R_AP10064

కంట్రీబ్యూటర్: టి. కిరణ్, నెల్లూరు సిటీ, 9394450291.

యాంకర్
నెల్లూరు బారా షహీద్ దర్గా రొట్టెల పండుగ కోలాహలంగా సాగుతోంది. కోర్కెల రొట్టెలు మార్చుకునేందుకు తరలివస్తున్న భక్తులతో దర్గాలో రద్దీగా క్రమేపీ పెరుగుతోంది. బారాషహీద్ల దర్శనానికి భక్తులు క్యూ లైన్లలో బారులు తీరుతున్నారు. చదువు రొట్టి, ఆరోగ్యం రొట్టి, ధన రొట్టి, వివాహ రొట్టి ఇలా ఎవరికీ కావాల్సిన రొట్టెలను వారు మార్చుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో భక్తులు ఆయా ప్రదేశాలకు వెళ్లి రొట్టెలు పట్టుకుంటున్నారు. రొట్టెల పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన విద్యుత్ దీప అలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ బోటులో విహరిస్తూ రొట్టెల పండుగ ఏర్పాట్లను పర్యవేక్షించారు


Body:కిరణ్ ఈటీవీ భారత్


Conclusion:9394450291

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.