ETV Bharat / city

మధ్యప్రదేశ్ ఆపరేషన్ ముస్కాన్​లో రాష్ట్ర మహిళ ఆచూకీ లభ్యం

ఇండోర్​ తుకోగంజ్ పోలీసులు నిర్వహిస్తున్న ఆపరేషన్ ముస్కాన్​లో మన రాష్ట్రానికి చెందిన మహిళ ఆచూకీ లభ్యమైంది. నడవలేని స్థితిలో ఉన్న ఆమెను పోలీసులు చేరదీసి.. కుటుంబీకులకు అప్పగించారు. తుకోగంజ్ పోలీసులను పలువురు ప్రశంసిస్తున్నారు.

indore
మధ్యప్రదేశ్ ఆపరేషన్ ముస్కాన్​లో రాష్ట్ర మహిళ ఆచూకీ లభ్యం
author img

By

Published : Feb 13, 2021, 7:38 PM IST

మధ్యప్రదేశ్​ రాష్ట్రంలోని ఇండోర్.. తుకోగంజ్ పోలీసులు నిర్వహిస్తున్న ముస్కాన్ ఆపరేషన్​లో రాష్ట్ర మహిళ ఆచూకీ లభించింది. నిస్సత్తువగా ఉన్న ఆమెను పోలీసులు చేరదీసి కుటుంబ సభ్యులకు అప్పగించారు. దీంతో పోలీసులను పలువురు ప్రశంసిస్తున్నారు.

ఫోన్​ నంబర్ సాయంతో..

తుకోగంజ్ రహదారి వెంట మహిళ యాచించడం గమనించిన పోలీసులు ఆమె గురించి ఆరా తీశారు. ఆమె నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. తన తమ్ముడి ఫోన్ నంబర్ మాత్రం ఓ చీటీలో రాసుంది. ఫోన్ ద్వారా సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ మహిళను కుటుంబ సభ్యులకు అప్పగించారు.

ఇదీ చదవండి: విశాఖలో కొత్త రాజధాని ఏర్పాటు అసాధ్యం: ఎంపీ రఘురామ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.