ETV Bharat / city

రాష్ట్రంలో ఇవాళ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు

author img

By

Published : Feb 20, 2021, 9:05 AM IST

ఇవాళ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉపరితల ద్రోణి కారణంగా వర్షాలకు అవకాశముందన్న వాతావరణ శాఖ.. రెండు రోజుల్లో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని తెలిపింది.

weather updates
weather updates
రాష్ట్రంలో ఇవాళ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు..

రాష్ట్రంలో ఇవాళ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని.. వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతం నుంచి రాష్ట్రం మీదుగా తమిళనాడు, కర్ణాటకపైకి ఆవరించిన ఉపరితల ద్రోణి కారణంగా.. వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది.

ప్రస్తుతం రాష్ట్రంతో పాటు తమిళనాడు, యానాంలో ఆకాశం మేఘావృతమై ఉందని ఐఎండీ వెల్లడించింది. రాగల రెండు రోజుల్లో ఒడిశా, చత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్, తెలంగాణతో పాటు రాష్ట్రంలోని కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడే సూచనలు ఉన్నట్లు తెలిపింది.

ఇదీ చదవండి:

సప్తవాహనాలపై శ్రీనివాసుడి అభయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.