పురపాలికల్లో విలీనమైన గ్రామాల్లో ఎన్నికల నిర్వహణ పిటిషన్లపై ఉన్నత న్యాయస్థానం విచారణ జరిపింది. ఈ విషయంపై హైకోర్టుకు రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టత ఇచ్చింది. అధికారులు కోరాకే ఎన్నికలు నిర్వహిస్తామని ఎస్ఈసీ స్పష్టం చేసింది. కోర్టు కేసులు, జనాభా గణన, ఓటర్ల జాబితాలో సమస్యలు ఉన్నాయన్న ఎస్ఈసీ.. అన్ని సమస్యలు తొలిగాకే ఎన్నికలు జరుపుతామని కోర్టుకు తెలిపింది.
ఇదీ చదవండీ... కొవిడ్ నియంత్రణకు మాస్కు తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు