జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, రాజ్‌భవన్ అధికారులు.. విజయవాడ రాజ్‌భవన్‌లో మహాత్ముని చిత్రపటానికి నివాళులర్పించారు. స్వాతంత్ర ఉద్యమంలో జాతిపిత చూపిన స్ఫూర్తిని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. గాంధీ ఆలోచనలు, ఆశయాలను నేటితరం ఆదర్శంగా తీసుకోవాలని గవర్నర్ ఆకాక్షించారు.
రాజ్‌భవన్‌లో గాంధీ చిత్రపటానికి నివాళులర్పించిన గవర్నర్ - గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ తాజా వార్తలు
మహాత్మగాంధీ వర్ధంతి సందర్బంగా.. విజయవాడ రాజ్‌భవన్‌లో మహాత్ముని చిత్రపటానికి.. రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ నివాళులర్పించారు. గాంధీ ఆలోచనలు, ఆశయాలను నేటితరం ఆదర్శంగా తీసుకోవాలని గవర్నర్ ఆకాక్షించారు.
![రాజ్‌భవన్‌లో గాంధీ చిత్రపటానికి నివాళులర్పించిన గవర్నర్ Vishwabhushan Harichandan paid homage to Mahatma Gandhi at Raj Bhavan, Vijayawada](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10435879-1016-10435879-1612000204727.jpg?imwidth=3840)
రాజ్‌భవన్‌లో 'గాంధీ' కి నివాళులర్పించిన రాష్ట్ర గవర్నర్