ఇదీ చూడండి:
రాజధానిపై సీఎం ఆలోచన హర్షణీయం: శ్రీకాంత్‌రెడ్డి - ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి న్యూస్
రాష్ట్ర రాజధానికి సంబంధించి ముఖ్యమంత్రి జగన్ ఆలోచన పట్ల ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసమే సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారని అన్నారు. వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
vip-srikanth-reddy-comments
ఇదీ చూడండి:
sample description