ETV Bharat / city

మీ పేరుపై ఎన్ని ఫోన్‌ నంబర్లున్నాయి.. అందులో మీరు వాడనివి ఉంటే ఎలా..? - you know How many phone numbers are in your name?

సెల్​ ఫోన్​ వినియోగదారుల కోసం విజయవాడ టెలికాం విభాగం(డీవోటీ) నూతన వెబ్​సైట్​ను రూపొందించింది. ఒక వ్యక్తి మీద ఎన్ని ఫోన్‌ నంబర్లున్నాయో తెలుసుకోవచ్చని ఆ శాఖ తెలిపింది.

How many phone numbers are in your name?
మీ పేరుపై ఎన్ని ఫోన్‌ నంబర్లున్నాయి
author img

By

Published : Apr 20, 2021, 7:48 AM IST

మనకు ఏ మాత్రం తెలియకుండానే.. మన పేరు మీద ఎన్ని ఫోన్‌ నంబర్లున్నాయన్నది తెలుసుకోవచ్చు. దీనికి సంబంధించిన వెబ్‌సైట్‌ను విజయవాడ టెలికాం విభాగం(డీవోటీ) రూపొందించి సోమవారం ప్రారంభించింది.

http://tafcop.dgtelecom.gov.in అనే వెబ్‌సైట్‌లో మొబైల్‌ నంబరు.. దానికి వచ్చే ఓటీపీ నమోదు చేయగానే మన పేరుమీద ఉన్న ఫోన్‌ నంబర్ల వివరాలన్నీ వస్తాయి. వాటిలో మనకు అవసరం లేనివి, మనకు తెలియకుండా మన పేరుమీద ఉన్న వాటిని సెలక్ట్‌ చేసి సబ్మిట్‌ చేస్తే.. టెలికం శాఖ చర్యలు తీసుకుంటుంది.

ఇదీ చూడండి:

తిరుమలలో సులభతరంగా గదుల కేటాయింపు

కరోనా బాధితుల కోసం కొత్త ఆక్సిజన్​ వ్యవస్థ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.