ETV Bharat / city

తితిదే బోర్డు ప్రత్యేక ఆహ్వానితులుగా ఎమ్మెల్యే మల్లాది విష్ణు ప్రమాణస్వీకారం - తితిదే బోర్డు ప్రత్యకే ఆహ్వానితునిగా మల్లాది

తితిదే బోర్డు ప్రత్యేక ఆహ్వానితులుగా విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఈ రోజు ప్రమాణస్వీకారం చేశారు. తనను ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించినందుకు సీఎం జగన్​కు కృతజ్ఞతలు తెలిపారు.

mla malladi vishnu appointed at special invitee in TTD board
తితిదే బోర్డు ప్రత్యేక ఆహ్వానితులుగా ఎమ్మెల్యే మల్లాది విష్ణు ప్రమాణస్వీకారం
author img

By

Published : Mar 25, 2021, 10:39 AM IST

తితిదే బోర్డు ప్రత్యేక ఆహ్వానితులుగా ఎమ్మెల్యే మల్లాది విష్ణు ప్రమాణస్వీకారం

తితిదే బోర్డు ప్రత్యేక ఆహ్వానితులుగా విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ప్రమాణస్వీకారం చేశారు. తితిదే మల్లాది అదనపు ఈవో ధర్మారెడ్డి.. మాల్లాది విష్ణుతో ప్రమాణ స్వీకారం చేయించారు. తనను ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించినందుకు సీఎం జగన్​కు, దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావుకు ధన్యవాదాలు తెలిపారు.

ఇదీ చదవండి: నేడు ఓర్వకల్లు విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న సీఎం జగన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.