ETV Bharat / city

ఉప రాష్ట్రపతి ఫోన్.. కరోనాతో జాగ్రత్త అని సందేశం - ఆమె యోగక్షేమాలను అడిగిన ఉపరాష్ట్రపతి

తెలంగాణలోని నిర్మల్ మున్సిపల్ మాజీ ఛైర్‌ పర్సన్ భూలక్ష్మికి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఫోన్ చేశారు. ఆమె యోగక్షేమాలను తెలుసుకున్నారు.

telengana news
ఆమె యోగక్షేమాలను అడిగిన ఉపరాష్ట్రపతి
author img

By

Published : May 9, 2020, 9:43 PM IST

తెలంగాణలోని నిర్మల్ జిల్లా మున్సిపల్ మాజీ ఛైర్‌పర్సన్ భూలక్ష్మితో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఫోన్​లో మాట్లాడారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం, స్థానిక పరిస్థితులపై భూలక్ష్మిని ఆరా తీశారు.

కరోనా వైరస్ వ్యాప్తి ఇంకా తగ్గని దృష్ట్యా ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని సూచించారు. ఉప రాష్ట్రపతి ఫోన్​తో భూలక్ష్మి సంతోషాన్ని వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి:

సీపీఐ నారాయణకు.. ఉపరాష్ట్రపతి ఫోన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.