ETV Bharat / city

Kara Master: కారా మాస్టారుకు ప్రముఖుల సంతాపం - సీజేఐ జస్టిస్ ఎన్‌.వి.రమణ తాజా వార్తలు

ప్రఖ్యాత సాహితీవేత్త కాళీపట్నం రామారావు (Kara Master) మృతి పట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సీజేఐ జస్టిస్ ఎన్​.వి. రమణ సంతాపం ప్రకటించారు. వాస్తవికతను ప్రతిబింబించేలా కారా మాస్టారు రచనలు చేశారని జస్టిస్ ఎన్​.వి. రమణ కొనియాడారు.

vice president venkaiah naidu and cji justice nv ramana condolences to kara master
కారా మాస్టారుకు ప్రముఖుల సంతాపం
author img

By

Published : Jun 4, 2021, 3:50 PM IST

కారా మాస్టారు మృతి పట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు(venkaiah naidu), సీజేఐ జస్టిస్ ఎన్‌.వి.రమణ(justice nv ramana) సంతాపం తెలిపారు. వాస్తవికతను ప్రతిబింబించేలా కారా మాస్టారు రచనలు చేశారని.. సాహిత్య అకాడమీ అవార్డుకే ఆయన వన్నె తెచ్చారని.. అసంఖ్యాక అభిమానుల్లో ఒకడిని అంటూ జస్టిస్ రమణ నివాళులర్పించారు.

ఇదీ చదవండి:

ప్రముఖ కథా రచయిత కాళీపట్నం రామారావు కన్నుమూత

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.