ETV Bharat / city

గ్రామ, వార్డు వాలంటీర్ల వ్యవస్థ డైరెక్టర్​గా యూపీ కేడర్​ ఐఏఎస్ - Uttar Pradesh cadre IAS officer GS Naveen Kumar latest news

​గ్రామ, వార్డు వాలంటీర్ల వ్యవస్థ పర్యవేక్షణ డైరెక్టర్​గా ఉత్తర ప్రదేశ్ కేడర్​కు చెందిన ఐఏఎస్ అధికారి జీఎస్ నవీన్ కుమార్​ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పట్టణ పేదరిక నిర్మూలనా సంస్థ ఎండీగానూ అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.

Uttar Pradesh cadre IAS officer GS Naveen Kumar
​గ్రామ, వార్డు వాలంటీర్ల వ్యవస్థ పర్యవేక్షణ డైరెక్టర్​గా నవీన్ కుమార్​ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ
author img

By

Published : Feb 16, 2020, 1:38 PM IST

​గ్రామ, వార్డు వాలంటీర్ల వ్యవస్థ పర్యవేక్షణ డైరెక్టర్​గా నవీన్ కుమార్​ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ

ఉత్తర ప్రదేశ్ కేడర్​కు చెందిన ఐఏఎస్ అధికారి జీఎస్ నవీన్ కుమార్ డెప్యుటేషన్​పై ఏపీ కేడర్​కు బదిలీ అయ్యారు. ఆయనను ఏపీ కేడర్​లోకి తీసుకుంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు. మూడేళ్లపాటు ఏపీ కేడర్ లో ఆయన పనిచేయనున్నట్లు పేర్కొన్నారు. నవీన్​కుమార్​ గ్రామ, వార్డు వాలంటీర్ల వ్యవస్థ పర్యవేక్షణ డైరెక్టర్​గా నియమిస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. పట్టణ పేదరిక నిర్మూలనా సంస్థ మెప్మాకు ఎండీగానూ నవీన్ కుమార్​కు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వ ఆదేశాలు వెలువడ్డాయి.

ఇవీ చూడండి...

రాష్ట్రంలో సౌర విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.