ETV Bharat / city

తెరాస జీహెచ్​ఎంసీ అభ్యర్ధుల తొలి జాబితా విడుదల

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా అభ్యర్థుల తొలి జాబితాను తెలంగాణ రాష్ట్ర సమితి ప్రకటించింది. మొత్తం 150 డివిజన్లలో 105 స్థానాలకు తొలి జాబితాలో అభ్యర్థులను వెల్లడించింది. మరో 45 స్థానాలకు రేపు, ఎల్లుండి అభ్యర్థులను ప్రకటించనున్నారు. ఇవాళ ప్రకటించిన స్థానాల్లో 44 స్థానాల్లో ఎంఐఎంతో స్నేహపూర్వక పోటీ ఉన్నవే. మిగతా వంద స్థానాల్లో అత్యధికంగా సిట్టింగ్ కార్పొరేటర్లకే మరో సారి అవకాశం కల్పించారు.

తెరాస జీహెచ్​ఎంసీ అభ్యర్ధుల తొలి జాబితా విడుదల
తెరాస జీహెచ్​ఎంసీ అభ్యర్ధుల తొలి జాబితా విడుదల
author img

By

Published : Nov 18, 2020, 11:00 PM IST

హైదరాబాద్ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ మళ్లీ బోరబండ నుంచి పోటీకి దిగనున్నారు. మియాపూర్ కార్పొరేటర్ మేక రమేశ్​ ఇటీవల మరణించడంతో ఆ స్థానంలో ఉప్పలపాటి శ్రీకాంత్​కు అవకాశం కల్పించారు. ఆర్సీపురంలో సిట్టింగ్ కార్పొరేటర్ తొంట అంజయ్య యాదవ్​ను పక్కన పెట్టి పుష్ నగేశ్​ యాదవ్​కు తెరాస టికెట్​ను కేటాయించింది. ఎల్బీనగర్ నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో సిట్టింగులకే మళ్లీ అవకాశం లభించింది.

  1. నాగోల్‌ - చెరుకు సంగీత ప్రశాంత్‌గౌడ్‌
  2. మన్సూరాబాద్‌ - కొప్పుల విఠల్‌ రెడ్డి
  3. హయత్‌నగర్‌ - సామ తిరుమల రెడ్డి
  4. బీఎన్‌ రెడ్డి - లక్ష్మీప్రసన్న గౌడ్
  5. వనస్థలిపురం - జిట్టా రాజశేఖర్‌రెడ్డి
  6. హస్తినాపురం - పద్మా నాయక్‌
  7. చంపాపేట – సామ రమణారెడ్డి
  8. లింగోజిగూడ – శ్రీనివాసరావు
  9. సరూర్‌నగర్‌- అనితా దయాకర్‌రెడ్డి
  10. ఆర్‌.కె.పురం-విజయభారతి
  11. కొత్తపేట-జి.వి.సాగర్‌ రెడ్డి
  12. చైతన్యపురి- విఠల్‌ రెడ్డి
  13. గడ్డి అన్నారం-భవానీ ప్రవీణ్‌ కుమార్‌
  14. సైదాబాద్‌-స్వర్ణలతారెడ్డి
  15. మూసారంబాగ్‌- తీగల సునరిత రెడ్డి
  16. పాత మలక్‌పేట-పి.శాలిని
  17. అక్బర్‌ బాగ్‌-శ్రీధర్‌ రెడ్డి
  18. ఆజంపురా- అర్తి బాబూరావు
  19. ఛావునీ-షౌకత్‌ అలీ
  20. డబీర్‌పురా-ఎండీ సబీర్‌
  21. రెయిన్‌బజార్‌-అబ్దుల్‌ జావీద్‌
  22. పత్తర్‌ఘట్టీ-అక్తర్‌ మొహినుద్దీన్
  23. మొఘల్‌పురా-ఎస్‌.వి.సరిత
  24. తలాబ్‌చంచలం-మెహర్‌ ఉన్నీసా
  25. గౌలిపురా-బొడ్డు సరిత
  26. లలిత్‌బాగ్‌-రాఘవేంద్ర రాజు
  27. కూర్మగూడ- నవిత యాదవ్‌
  28. ఐఎస్‌ సదన్‌- స్వప్నసుందర్‌ రెడ్డి
  29. సంతోష్‌నగర్‌- శ్రీనివాసరావు
  30. రియాసత్‌నగర్‌-సంతోష్‌కుమార్‌
  31. కంచన్‌బాగ్‌- ఆకుల వసంత
  32. బార్కాస్‌-సి.సరిత
  33. చాంద్రాయణగుట్ట- సంతోష్‌ రాణి
  34. ఉప్పుగూడ-శోభా రామిరెడ్డి
  35. జంగంమెట్‌- స్వరూపా రాంసింగ్‌ నాయక్‌
  36. ఫలక్‌నుమా- గిరిధర్‌ నాయక్
  37. నవాబ్‌సాహెబ్‌కుంట- సమీనా బేగం
  38. శాలిబండ- రాధాకృష్ణ
  39. ఘాన్సీబజార్‌- ఇషిత
  40. గోషామహల్‌-ముఖేష్‌ సింగ్‌
  41. పురానాపూల్‌- లక్ష్మణ్‌రావు
  42. దూద్‌బౌలి- షబానా అంజుమ్‌
  43. జహనుమా- పల్లె వీరమణి
  44. రామ్‌నాస్‌పురా- ఇన్‌కేషాఫ్
  45. కిషన్‌బాగ్‌- షకీల్‌ అహ్మద్‌
  46. జియాగూడ- ఎ.కృష్ణ
  47. మంగళ్‌హాట్‌- పరమేశ్వరీ సింగ్‌
  48. దత్తాత్రేయనగర్- ఎండీ సలీమ్
  49. కార్వాన్‌- ముత్యాల భాస్కర్‌
  50. లంగర్‌హౌస్​-పార్వతమ్మ యాదవ్
  51. గోల్కొండ- ఆసిఫా ఖాన్‌
  52. టోలీచౌకీ- నాగజ్యోతి
  53. నానల్‌నగర్- ఎస్‌.కె.అజార్‌
  54. మెహదీపట్నం-సంతోష్‌కుమార్
  55. గుడిమల్కాపూర్- ప్రకాశ్‌
  56. ఆసిఫ్‌నగర్-సాయి శిరీష
  57. విజయనగర్‌ కాలనీ- స్వరూపారాణి
  58. అహ్మద్‌నగర్-సారిక
  59. రెడ్‌హిల్స్- ప్రియాంక గౌడ్‌
  60. మల్లేపల్లి- మెట్టు పద్మావతి
  61. జాంబాగ్‌-ఆనంద్‌ గౌడ్‌
  62. గన్‌ఫౌండ్రీ-మమతా గుప్తా
  63. రాంనగర్‌- శ్రీనివాస్‌రెడ్డి
  64. గాంధీనగర్‌-పద్మా నరేష్‌
  65. ఖైరతాబాద్‌-పి.విజయారెడ్డి
  66. వెంకటేశ్వరకాలనీ-కవితా రెడ్డి
  67. బంజారాహిల్స్-విజయలక్ష్మి
  68. జూబ్లీహిల్స్- సూర్యనారాయణ
  69. సోమాజిగూడ-సంగీత యాదవ్‌
  70. అమీర్‌పేట-శేషు కుమారి
  71. సనత్‌నగర్‌- కొలను లక్ష్మి
  72. ఎర్రగడ్డ- మహేందర్‌ యాదవ్‌
  73. బోరబండ- బాబా ఫసీయుద్దీన్‌
  74. కొండాపూర్‌-హమీద్‌ పటేల్‌
  75. గచ్చిబౌలి- సాయిబాబా
  76. మాదాపూర్‌-జగదీశ్వర్‌ గౌడ్‌
  77. మియాపూర్‌ - శ్రీకాంత్‌
  78. హఫీజ్‌పేట-పూజిత జగదీశ్వర్‌
  79. భారతీనగర్‌- సింధు ఆదర్శ్ రెడ్డి
  80. రామచంద్రాపురం- పుష్ప నగేష్‌ యాదవ్‌
  81. పటాన్‌చెరు- మెట్టు కుమార్‌ యాదవ్‌
  82. కేపీహెచ్‌బీ- శ్రీనివాసరావు
  83. బాలాజీనగర్- శిరీష బాపూరావు
  84. అల్లాపూర్‌- సబీహా బేగం
  85. మూసాపేట- శ్రావణ్‌ కుమార్‌
  86. ఫతేనగర్‌- సతీశ్‌ గౌడ్‌
  87. పాతబోయిన్‌పల్లి- నర్సింహ యాదవ్‌
  88. ఆల్విన్‌ కాలనీ- వెంకటేశ్‌గౌడ్‌
  89. గాజులరామారం- రావుల శేషగిరి
  90. జగద్గిరిగుట్ట- కొలుకుల జగన్‌
  91. రంగారెడ్డినగర్- విజయ్‌ శేఖర్‌గౌడ్‌
  92. చింతల్‌-రషీదా బేగం
  93. సూరారం-మంత్రి సత్యనారాయణ
  94. సుభాష్‌నగర్- ఆదిలక్ష్మి
  95. కుత్బుల్లాపూర్- పారిజాతగౌడ్‌
  96. జీడిమెట్ల-కె.పద్మ ప్రతాప్‌గౌడ్‌
  97. మచ్చబొల్లారం- రాజ్‌ జితేందర్‌ నాథ్‌
  98. ఆల్వాల్‌- విజయశాంతి

100. వెంకటాపురం- సబితా కిశోర్‌

101. మల్కాజిగిరి- జగదీశ్‌గౌడ్‌

102. సీతాఫల్‌మండి- సామల హేమ

103. బన్సీలాల్‌పేట- హేమలత

104. రాంగోపాల్‌పేట- ఎ.అరుణ

105. మోండా మార్కెట్‌ - ఆకుల రూప

ఇదీచదవండి

రాష్ట్రంలో కొత్తగా 1236 కరోనా కేసులు... 9 మంది మృతి

హైదరాబాద్ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ మళ్లీ బోరబండ నుంచి పోటీకి దిగనున్నారు. మియాపూర్ కార్పొరేటర్ మేక రమేశ్​ ఇటీవల మరణించడంతో ఆ స్థానంలో ఉప్పలపాటి శ్రీకాంత్​కు అవకాశం కల్పించారు. ఆర్సీపురంలో సిట్టింగ్ కార్పొరేటర్ తొంట అంజయ్య యాదవ్​ను పక్కన పెట్టి పుష్ నగేశ్​ యాదవ్​కు తెరాస టికెట్​ను కేటాయించింది. ఎల్బీనగర్ నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో సిట్టింగులకే మళ్లీ అవకాశం లభించింది.

  1. నాగోల్‌ - చెరుకు సంగీత ప్రశాంత్‌గౌడ్‌
  2. మన్సూరాబాద్‌ - కొప్పుల విఠల్‌ రెడ్డి
  3. హయత్‌నగర్‌ - సామ తిరుమల రెడ్డి
  4. బీఎన్‌ రెడ్డి - లక్ష్మీప్రసన్న గౌడ్
  5. వనస్థలిపురం - జిట్టా రాజశేఖర్‌రెడ్డి
  6. హస్తినాపురం - పద్మా నాయక్‌
  7. చంపాపేట – సామ రమణారెడ్డి
  8. లింగోజిగూడ – శ్రీనివాసరావు
  9. సరూర్‌నగర్‌- అనితా దయాకర్‌రెడ్డి
  10. ఆర్‌.కె.పురం-విజయభారతి
  11. కొత్తపేట-జి.వి.సాగర్‌ రెడ్డి
  12. చైతన్యపురి- విఠల్‌ రెడ్డి
  13. గడ్డి అన్నారం-భవానీ ప్రవీణ్‌ కుమార్‌
  14. సైదాబాద్‌-స్వర్ణలతారెడ్డి
  15. మూసారంబాగ్‌- తీగల సునరిత రెడ్డి
  16. పాత మలక్‌పేట-పి.శాలిని
  17. అక్బర్‌ బాగ్‌-శ్రీధర్‌ రెడ్డి
  18. ఆజంపురా- అర్తి బాబూరావు
  19. ఛావునీ-షౌకత్‌ అలీ
  20. డబీర్‌పురా-ఎండీ సబీర్‌
  21. రెయిన్‌బజార్‌-అబ్దుల్‌ జావీద్‌
  22. పత్తర్‌ఘట్టీ-అక్తర్‌ మొహినుద్దీన్
  23. మొఘల్‌పురా-ఎస్‌.వి.సరిత
  24. తలాబ్‌చంచలం-మెహర్‌ ఉన్నీసా
  25. గౌలిపురా-బొడ్డు సరిత
  26. లలిత్‌బాగ్‌-రాఘవేంద్ర రాజు
  27. కూర్మగూడ- నవిత యాదవ్‌
  28. ఐఎస్‌ సదన్‌- స్వప్నసుందర్‌ రెడ్డి
  29. సంతోష్‌నగర్‌- శ్రీనివాసరావు
  30. రియాసత్‌నగర్‌-సంతోష్‌కుమార్‌
  31. కంచన్‌బాగ్‌- ఆకుల వసంత
  32. బార్కాస్‌-సి.సరిత
  33. చాంద్రాయణగుట్ట- సంతోష్‌ రాణి
  34. ఉప్పుగూడ-శోభా రామిరెడ్డి
  35. జంగంమెట్‌- స్వరూపా రాంసింగ్‌ నాయక్‌
  36. ఫలక్‌నుమా- గిరిధర్‌ నాయక్
  37. నవాబ్‌సాహెబ్‌కుంట- సమీనా బేగం
  38. శాలిబండ- రాధాకృష్ణ
  39. ఘాన్సీబజార్‌- ఇషిత
  40. గోషామహల్‌-ముఖేష్‌ సింగ్‌
  41. పురానాపూల్‌- లక్ష్మణ్‌రావు
  42. దూద్‌బౌలి- షబానా అంజుమ్‌
  43. జహనుమా- పల్లె వీరమణి
  44. రామ్‌నాస్‌పురా- ఇన్‌కేషాఫ్
  45. కిషన్‌బాగ్‌- షకీల్‌ అహ్మద్‌
  46. జియాగూడ- ఎ.కృష్ణ
  47. మంగళ్‌హాట్‌- పరమేశ్వరీ సింగ్‌
  48. దత్తాత్రేయనగర్- ఎండీ సలీమ్
  49. కార్వాన్‌- ముత్యాల భాస్కర్‌
  50. లంగర్‌హౌస్​-పార్వతమ్మ యాదవ్
  51. గోల్కొండ- ఆసిఫా ఖాన్‌
  52. టోలీచౌకీ- నాగజ్యోతి
  53. నానల్‌నగర్- ఎస్‌.కె.అజార్‌
  54. మెహదీపట్నం-సంతోష్‌కుమార్
  55. గుడిమల్కాపూర్- ప్రకాశ్‌
  56. ఆసిఫ్‌నగర్-సాయి శిరీష
  57. విజయనగర్‌ కాలనీ- స్వరూపారాణి
  58. అహ్మద్‌నగర్-సారిక
  59. రెడ్‌హిల్స్- ప్రియాంక గౌడ్‌
  60. మల్లేపల్లి- మెట్టు పద్మావతి
  61. జాంబాగ్‌-ఆనంద్‌ గౌడ్‌
  62. గన్‌ఫౌండ్రీ-మమతా గుప్తా
  63. రాంనగర్‌- శ్రీనివాస్‌రెడ్డి
  64. గాంధీనగర్‌-పద్మా నరేష్‌
  65. ఖైరతాబాద్‌-పి.విజయారెడ్డి
  66. వెంకటేశ్వరకాలనీ-కవితా రెడ్డి
  67. బంజారాహిల్స్-విజయలక్ష్మి
  68. జూబ్లీహిల్స్- సూర్యనారాయణ
  69. సోమాజిగూడ-సంగీత యాదవ్‌
  70. అమీర్‌పేట-శేషు కుమారి
  71. సనత్‌నగర్‌- కొలను లక్ష్మి
  72. ఎర్రగడ్డ- మహేందర్‌ యాదవ్‌
  73. బోరబండ- బాబా ఫసీయుద్దీన్‌
  74. కొండాపూర్‌-హమీద్‌ పటేల్‌
  75. గచ్చిబౌలి- సాయిబాబా
  76. మాదాపూర్‌-జగదీశ్వర్‌ గౌడ్‌
  77. మియాపూర్‌ - శ్రీకాంత్‌
  78. హఫీజ్‌పేట-పూజిత జగదీశ్వర్‌
  79. భారతీనగర్‌- సింధు ఆదర్శ్ రెడ్డి
  80. రామచంద్రాపురం- పుష్ప నగేష్‌ యాదవ్‌
  81. పటాన్‌చెరు- మెట్టు కుమార్‌ యాదవ్‌
  82. కేపీహెచ్‌బీ- శ్రీనివాసరావు
  83. బాలాజీనగర్- శిరీష బాపూరావు
  84. అల్లాపూర్‌- సబీహా బేగం
  85. మూసాపేట- శ్రావణ్‌ కుమార్‌
  86. ఫతేనగర్‌- సతీశ్‌ గౌడ్‌
  87. పాతబోయిన్‌పల్లి- నర్సింహ యాదవ్‌
  88. ఆల్విన్‌ కాలనీ- వెంకటేశ్‌గౌడ్‌
  89. గాజులరామారం- రావుల శేషగిరి
  90. జగద్గిరిగుట్ట- కొలుకుల జగన్‌
  91. రంగారెడ్డినగర్- విజయ్‌ శేఖర్‌గౌడ్‌
  92. చింతల్‌-రషీదా బేగం
  93. సూరారం-మంత్రి సత్యనారాయణ
  94. సుభాష్‌నగర్- ఆదిలక్ష్మి
  95. కుత్బుల్లాపూర్- పారిజాతగౌడ్‌
  96. జీడిమెట్ల-కె.పద్మ ప్రతాప్‌గౌడ్‌
  97. మచ్చబొల్లారం- రాజ్‌ జితేందర్‌ నాథ్‌
  98. ఆల్వాల్‌- విజయశాంతి

100. వెంకటాపురం- సబితా కిశోర్‌

101. మల్కాజిగిరి- జగదీశ్‌గౌడ్‌

102. సీతాఫల్‌మండి- సామల హేమ

103. బన్సీలాల్‌పేట- హేమలత

104. రాంగోపాల్‌పేట- ఎ.అరుణ

105. మోండా మార్కెట్‌ - ఆకుల రూప

ఇదీచదవండి

రాష్ట్రంలో కొత్తగా 1236 కరోనా కేసులు... 9 మంది మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.