ETV Bharat / city

వైఎస్ షర్మిలను కలిసిన తెరాస ఎమ్మెల్యే కుమారుడు - trs mla's son met ys sharmila in Hyderabad

ఉమ్మడి రంగారెడ్డి - హైదరాబాద్ జిల్లా నేతలతో శనివారం.. వైఎస్​ షర్మిల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. అనంతరం షర్మిలను తెరాస ఎమ్మెల్యే కాలే యాదయ్య కుమారుడు రవికాంత్ కలవడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

వైఎస్ షర్మిల
వైఎస్ షర్మిల
author img

By

Published : Feb 21, 2021, 10:38 AM IST

తెలంగాణలో పార్టీ పెట్టడమే లక్ష్యంగా వైఎస్ షర్మిల ముందుకు సాగుతున్నారు. ఇందులో భాగంగా.. శనివారం ఉమ్మడి హైదరాబాద్-రంగారెడ్డి జిల్లా నేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశం అనంతరం తెరాస ఎమ్మెల్యే( చెవేళ్ల) కాలే యాదయ్య కుమారుడు రవికాంత్... షర్మిలను కలిశారు.

రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయాలు, పలు అంశాలపై ఎమ్మెల్యే కుమారుడితో షర్మిల చర్చించారు. తెరాస ఎమ్మెల్యే కుమారుడు వైఎస్ షర్మిలను కలవడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

  • ఇదీ చూడండి :

తెలంగాణలో వైఎస్​ నాటి స్వర్ణయుగాన్ని మళ్లీ తెచ్చుకుందాం: షర్మిల

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.