ETV Bharat / city

భాజపా, ఓ టీవీ ఛానల్‌పై ఎస్‌ఈసీకి తెరాస ఫిర్యాదు - ghmc-2020

ప్రచారం గడువు ముగిసినప్పటికీ ఓ ఛానల్‌లో భాజపాకు అనుకూలంగా ప్రచారం చేస్తున్నారని తెరాస నేతలు... తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. భాజపా, ఛానల్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు.

trs leaders complaint on tv channel and bjp
తెలంగాణ: భాజపా, ఓ టీవీ ఛానల్‌పై ఎస్‌ఈసీకి తెరాస ఫిర్యాదు
author img

By

Published : Nov 30, 2020, 11:01 PM IST

ప్రచార గడువు ముగిసినప్పటికీ భాజపా నేతలు చట్టవిరుద్ధంగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారని, ఓ టీవీ ఛానల్ వారికి ప్రచారకర్తగా మారిందని తెరాస ఆరోపించింది. ఈ మేరకు తెరాస ప్రతినిధి బృందం... తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను ఫిర్యాదు చేసింది.

ఆ ఛానెల్‌లో ఉద్దేశపూర్వక కథనాలు ప్రసారం చేయడంతోపాటు... కొంతమందితో తిట్టిస్తున్నారని తెరాస నేతలు పేర్కొన్నారు. భాజపాకు మాట్లాడే అర్హత లేదన్న తెరాస... ఆ ఛానెల్ కథనాల వెనక ఎవరున్నారో తేల్చాలని, ఛానెల్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఇదీచూడండి: సీఎం ఫోటోలు మార్ఫింగ్.. చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.