ETV Bharat / city

PRC: 11వ పీఆర్సీ ప్రకారం వేతనాలు ప్రాసెస్ చేస్తున్న ట్రెజరీ ఉద్యోగులు

11వ పీఆర్సీ ప్రకారం వేతనాలు ప్రాసెస్ చేస్తున్న ట్రెజరీ ఉద్యోగులు

author img

By

Published : Jan 30, 2022, 1:17 PM IST

Updated : Jan 30, 2022, 3:21 PM IST

13:13 January 30

ఆర్థికశాఖ, ఉన్నతాధికారుల మౌఖిక ఆదేశాల మేరకు హాజరైన ఉద్యోగులు

PRC: ట్రెజరీ ఉద్యోగులు, డీడీవోలు ఆదివారం విధులకు హాజరయ్యారు. ఉద్యోగులకు తాజా పీఆర్సీ ప్రకారమే జీతాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో జీతాల ప్రాసెస్‌కు సహకరించని ట్రెజరీ ఉద్యోగులు, అధికారులపై చర్యలు ఉంటాయని ఆర్థికశాఖ ఉన్నతాధికారులు ఇప్పటికే మౌఖికంగా ఆదేశాలు ఇచ్చారు. 11వ పీఆర్సీ ప్రకారం జీతాల బిల్లులు అప్‌లోడ్‌ చేయకుంటే క్రమశిక్షణా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఆదివారం కూడా ట్రెజరీ ఉద్యోగులు విధులకు హాజరయ్యారు. ప్రథమ ప్రాధాన్యంగా జడ్జిలు, పోలీసు, మున్సిపల్‌ ఉద్యోగుల జీతాల బిల్లులను అప్‌లోడ్‌ చేస్తున్నారు.

ఇదీ చదవండి:

దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం.. భారీగా మరణాలు నమోదు

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

Last Updated : Jan 30, 2022, 3:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.