ETV Bharat / city

Revanth Reddy Tested Corona Positive:మరోసారి టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి కరోనా పాజిటివ్‌ - revanth tested covid positive

Revanth Reddy: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మరోసారి కరోనా బారినపడ్డారు. ఆదివారం నుంచి జ్వరంతోపాటు స్వల్ప కరోనా లక్షణాలు ఉన్నాయని రేవంత్ ట్విటర్​లో వెల్లడించారు.

మరోసారి పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి కరోనా పాజిటివ్‌

author img

By

Published : Jan 3, 2022, 10:31 AM IST

Revanth reddy tested covid positive : టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మరోసారి కరోనా బారినపడ్డారు. ఆదివారం నుంచి జ్వరంతోపాటు స్వల్ప కరోనా లక్షణాలు ఉన్నాయని రేవంత్ ట్విటర్​లో వెల్లడించారు. ఈ లక్షణాలతో కరోనా పరీక్ష చేయించగా పాజిటివ్ నిర్ధరణ అయినట్లు తెలిపారు. ఇటీవల తనను కలిసిన వారు పరీక్షలు చేయించుకోవాలని చెప్పారు.

  • I have tested positive for covid with mild symptoms. Those who came in contact with me over the last few days, kindly take necessary precautions. #Covid_19

    — Revanth Reddy (@revanth_anumula) January 3, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Corona Positive for Revanth Reddy : కొవిడ్ మహమ్మారి, ఒమిక్రాన్ వేరింట్ వేగంగా వ్యాప్తి చెందుతున్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని రేవంత్ సూచించారు. ప్రస్తుతం తను ఆరోగ్యంగానే ఉన్నానని ట్వీట్ చేశారు. గతేడాది మార్చిలోనూ రేవంత్​కు కరోనా సోకింది.

ఇదీ చదవండి : Your Desi Cart: అవసరమే ఆ తల్లీకూతుళ్లను వ్యాపారవేత్తలను చేసింది!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.