ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు @ 7PM

.

ప్రధాన వార్తలు @7PM
ప్రధాన వార్తలు @7PM
author img

By

Published : Sep 18, 2021, 7:04 PM IST

  • తితిదే బోర్డుకు నేను ఎవరినీ సిఫారసు చేయలేదు: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
    ముఖ్యమంత్రి జగన్​కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. తితిదే బోర్డులో సభ్యత్వం కోసం ఎవరినీ సిఫారసు చేయలేదని స్పష్టం చేశారు. తితిదే ప్రత్యేక ఆహ్వానితుడు వై.రవిప్రసాద్‌ పేరు సిఫారసు చేయలేదని లేఖలో పేర్కొన్నారు. వ్యక్తిగతంగా, కేంద్ర పర్యాటకశాఖ తరఫున ఎవరినీ సూచించలేదని ప్రస్తావించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • రాష్ట్రంలో కొత్తగా 1,174 కరోనా కేసులు,9 మరణాలు
    రాష్ట్రంలో 24 గంటల్లో 55,525 మందికి కొవిడ్​ పరీక్షలు చేయగా.. 1,174 మందికి కరోనా పాజిటివ్​గా తేలింది. కరోనాతో 9 మంది మృతి చెందారు. కాగా కొవిడ్​ నుంచి మరో 1,309 మంది బాధితులు కోలుకున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • తీహార్ జైలుకు వెళ్లివచ్చిన వారు తితిదే బోర్డులో సభ్యులా..?చింతామోహన్
    రాష్ట్ర ప్రభుత్వ తీరుపై కాంగ్రెస్ నేత చింతామోహన్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వక్తం చేశారు. ప్రవిత్రమైన తితిదే ధర్మకర్తల మండలిలోకి తీహార్ జైలుకు వెళ్లివచ్చిన వారిని తీసుకోవడమేంటని ప్రశ్నించారు. రాష్ట్రంలో అస్తవ్యస్తమైన పరిపాలన సాగుతోందన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • 'చంద్రబాబు జోలికొస్తే ఊరుకోం..సహనం నశిస్తే రోడ్లపై తిరగలేరు'
    జెడ్‌ ప్లస్‌ భద్రత కలిగిన చంద్రబాబు ఇంటిమీద దాడికి యత్నించిన ఎమ్మెల్యే జోగి రమేశ్‌కు పోలీసులే మద్దతుగా నిలిచారని తెదేపా నేతలు మండిపడ్డారు. మంత్రి పదవి కోసమే జోగి రమేశ్‌..చంద్రబాబు ఇంటి వద్ద హడావిడి చేశారని ఆక్షేపించారు. తమపై దాడి చేసి మళ్లీ రివర్స్​లో తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెదేపా క్రమశిక్షణ కలిగిన పార్టీ అని..సహనం నశించి తిరగబడితే వైకాపా నేతలు రోడ్లపై తిరగలేరని హెచ్చరించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • 'న్యాయవ్యవస్థలో భారతీయ స్ఫూర్తి ప్రతిబింబించాలి'
    సమాజంలోని స్థానిక, వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా న్యాయవ్యవస్థను మార్చాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఎన్​.వి.రమణ(Cji Justice Ramana) అభిప్రాయపడ్డారు. దేశ న్యాయ వ్యవస్థలో భారతీయ స్ఫూర్తి ప్రతిబింబించడం ప్రస్తుతం చాలా అవసరమని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • 'రామానుజాచార్య విగ్రహావిష్కరకు మోదీకి ఆహ్వానం'
    శ్రీ రామానుజాచార్య సహస్రాబ్ది సమారోహానికి ప్రధాననమంత్రి నరేంద్ర మోదీని (PM Modi) ఆహ్వానించారు చిన్నజీయర్‌ స్వామీజీ(Chinna Jeeyar Swamy). సమతామూర్తి విగ్రహావిష్కరణకు హాజరుకావాలని కోరారు. 216 అడుగుల రామానుజాచార్య పంచలోహ విగ్రహ (statue of equality inauguration) విశిష్టతను, అక్కడ కొలువుదీరనున్న 108 దివ్యదేశాల గురించి మోదీకి వివరించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • నిమజ్జనంలో అపశృతి- కుంటలో పడి బాలికలు మృతి
    ప్రకృతిని ఆరాధిస్తూ నిర్వహించిన కర్మ పూజా (Karma puja 2021) కార్యక్రమంలో విషాదం చోటుచేసుకుంది. నిమజ్జనం కోసం ఓ కుంట దగ్గరికి వెళ్లిన ఏడుగురు బాలికలు, యువతులు అందులో పడి మరణించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • హెచ్​-1బీ వీసాలపై అమెరికా కోర్టు కీలక తీర్పు
    అమెరికా కోర్టు.. హెచ్​-1బీ వీసా జారీ విషయంలో కీలక తీర్పునిచ్చింది(h1b visa latest news). ప్రస్తుతమున్న లాటరీ విధానాన్ని కాకుండా.. వేతనాల ఆధారంగా వీసాదారులను ఎంపిక చేయాలన్న ట్రంప్​ కాలం నాటి ప్రతిపాదనను కొట్టివేసింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • 'కోహ్లీ విషయంలో అది కాస్త ఊరట'
    టీ20 కెప్టెన్సీకి గుడ్​బై చెప్పి విరాట్ కోహ్లీ(virat kohli news) మంచి పని చేశాడని అభిప్రాయపడ్డాడు ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్(brad hogg on kohli). ఈ నిర్ణయం వల్ల అతడు బ్యాట్స్​మెన్​గా రాణించే అవకాశం ఉందని పేర్కొన్నాడు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • బాలయ్య 'అఖండ' నుంచి ఫస్ట్​ సాంగ్ వచ్చేసింది
    నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి దర్శకత్వంలో అఖండ చిత్రం తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి మొదటి పాట(balakrishna akhanda movie songs)ను విడుదల చేసింది చిత్రబృందం. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.