ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 5PM - ఏపీ తాజా వార్తలు

.

ప్రధాన వార్తలు @ 5PM
ప్రధాన వార్తలు @ 5PM
author img

By

Published : Oct 16, 2020, 5:00 PM IST

Updated : Oct 16, 2020, 5:21 PM IST

  • కృష్ణానదికి పెరుగుతున్న వరద...అధికారుల అప్రమత్తం
    కృష్ణా నదికి వరద ప్రవాహం ఎక్కువయ్యే అవకాశమున్నట్లు గుంటూరు, కృష్ణా కలెక్టర్లు తెలిపారు. లోతట్టు ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని సూచించారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • శ్రీశైలానికి కొనసాగుతోన్న ప్రవాహం.. 10 గేట్లు ఎత్తి నీటి విడుదల
    శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. జలాశయం 10 గేట్లు ఎత్తి 4,67,280 క్యూసెక్కులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • 'కీ' షాక్​- మహిళల భద్రతకు వినూత్న ఆవిష్కరణ
    దేశంలో మహిళలు, బాలికలపై జరుగుతున్న అఘాయిత్యాలను చూసి విసుగు చెందింది ఉత్తర్​ప్రదేశ్​కు చెందిన ఓ విద్యార్థిని. మహిళల భద్రత కోసం తనవంతు సాయం చేసేందుకు వినూత్న ఆవిష్కరణకు శ్రీకారం చుట్టింది. కేటుగాళ్ల నుంచి తప్పించుకునేలా కీ చెయిన్​ని తయారు చేసింది. ఆ కీ చెయిన్​ విశేషాలు ఏంటో తెలుసుకుందాం.పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • బెంగళూరులో గంజాయి చాక్లెట్ల కలకలం
    కర్ణాటకలోని ఓ దుకాణంలో భారీగా గంజాయి చాక్లెట్లు పట్టుబడ్డాయి. పక్కా సమాచారంతో డ్రగ్స్​ విక్రయిస్తున్న దుకాణంలో సోదాలు నిర్వహించగా... చాక్లెట్ల రూపంలో ఉన్న 2.2 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు బెంగళూరు పోలీసులు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • 'మహిళల వివాహ కనీస వయసుపై త్వరలోనే నిర్ణయం'
    మహిళల పెళ్లికి సంబంధించి కనీస వయసును సమీక్షించి త్వరలోనే అధికారింగా ప్రకటిస్తామన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఆడపిల్లల వివాహ వయసు పెంపునకు ఏర్పాటైన కమటీ నివేదికను బట్టి నిర్ణయం తీసుకుంటామన్నారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • కాంగ్రెస్​ నేత గులాం నబీ ఆజాద్​కు కరోనా
    కాంగ్రెస్​ సీనియర్​ నేత గులాం నబీ ఆజాద్​కు కరోనా సోకింది. ఈ మేరకు ఆయన ట్విట్టర్​లో తెలిపారు. ఇటీవల తనను కలిసిన వారు కరోనా నిబంధనల ప్రకారం స్వీయ నిర్బంధంలో ఉండాలని కోరారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • పంట వ్యర్థాల దహన నివారణకు ఏకసభ్య కమిటీ
    పంట వ్యర్థాల దహనం నివారణకు చర్యలు చేపట్టేలా విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ మదన్ బీ లోకూర్​తో కూడిన ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేసింది సుప్రీంకోర్టు. 15 రోజులకోసారి లేదా కమిటీ నివేదిక అందించాలని సూచించింది. కమిటీ ఏర్పాటుపై సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపిన అభ్యంతరాలను తోసిపుచ్చింది. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • ఆర్మేనియా- అజర్​బైజాన్​ రగడపై భారత్​ వైఖరేంటి?
    సరిహద్దులోని వివాదాస్పద నాగోర్నో-కరాబఖ్​ ప్రాంతంపై ఆధిపత్యం కోసం.. కొన్నిరోజులుగా ఘర్షణలతో హోరెత్తించాయి ఆర్మేనియా-అజర్​బైజాన్. దశాబ్దాలుగా రగులుతున్న వివాదానికి మరింత మంట రాజేసి.. కాల్పుల మోత మోగించాయి. ప్రస్తుతం ఈ ప్రాంతంలో కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకున్నా.. వివాదం పూర్తిగా సద్దుమణగలేదు.పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • కేకేఆర్ కెప్టెన్సీకి కార్తీక్ గుడ్​బై.. కొత్త సారథిగా మోర్గాన్
    కోల్​కతా నైట్​రైడర్స్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు దినేశ్ కార్తీక్. ఈ సీజన్​లో కేకేఆర్ వరుస ఓటముల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నాడు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • బాలీవుడ్ నటుడు రణ్​వీర్ సింగ్ కారుకు ప్రమాదం
    ముంబయి బాంద్రాలో బాలీవుడ్ నటుడు రణ్​వీర్ సింగ్ కారును ఓ ద్విచక్ర వాహనం వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నటుడు సురక్షితంగా బయటపడ్డాడు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Last Updated : Oct 16, 2020, 5:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.