ETV Bharat / city

ప్రధానవార్తలు @11am - top news

.

top ten news
top ten news
author img

By

Published : May 25, 2020, 10:59 AM IST

  • విధివిధానాలు

రాష్ట్రంలో విమాన సేవలను పునరుద్ధరించటానికి మార్గదర్శకాలను విడుదల చేస్తూ ప్రభుత్వం ఆదివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రయాణికులకు విధివిధానాలను వెల్లడించింది. వివరాల కోసం లింక్ క్లిక్ చేయండి....

  • ఇంటింటి సర్వే

నేటి నుంచి ఆరోగ్య కార్యకర్తల ఇంటింటి సర్వే నిర్వహించనున్నారు. వ్యాధుల పట్ల ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు చర్యలు చేపడుతున్నట్లు వైద్యాధికారులు వెల్లడించారు. పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి....

  • అమరావతికి చంద్రబాబు

తెదేపా అధినేత చంద్రబాబు హైదరాబాద్‌ నుంచి అమరావతి బయల్దేరారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసం రోడ్డు మార్గం ద్వారా పయనమయ్యారు. పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి....

  • హత్యకు కారణం ప్రేమే!

తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లా గొర్రెకుంట బావి మృతదేహాల మిస్టరీ వీడింది. 9 మంది మరణానికి బిహార్​కు చెందిన సంజయ్ కుమార్ యాదవే కారణమని... పోలీసుల విచారణలో వెల్లడైంది. ఇవాళ నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు. పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి...

  • రికార్డు స్థాయిలో

దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో రికార్డు స్థాయిలో 6,977 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 154 మంది వైరస్ బారిన పడి మృతి చెందారు. పూర్తి గణాంకాల కోసం లింక్ క్లిక్ చేయండి...

  • సేవలు షురూ

దేశీయ విమాన సర్వీసులు పునఃప్రారంభమయ్యాయి. దిల్లీ-పుణె, ముంబయి-పట్నా విమాన సర్వీసులు మొదటిగా ప్రారంభమయ్యాయి. వీటిలో పారామిలటరీ సిబ్బంది, సైనికులు, విద్యార్థులు, వలసదారులు... తమ స్వస్థలాలకు చేరుకుంటున్నారు. పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి....

  • కరోనా తగ్గుతోంది

అమెరికాలో కరోనా ఉద్ధృతి క్రమంగా తగ్గుతోందని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తెలిపారు. కొత్తగా నమోదవుతున్న కేసుల సంఖ్య, మరణాల సంఖ్య భారీగా పడిపోయిందన్నారు. ట్రంప్ ఇంకా ఏమన్నారంటే...? లింక్ క్లిక్ చేయండి....!

  • లెజెండ్ ఇకలేరు

భారత హాకీ లెజెండ్​ బల్బీర్​ సింగ్​ తుదిశ్వాస విడిచారు. ఈ నెల 8న మొహాలిలోని ఫోర్టిస్​ ఆస్పత్రిలో చేరిన ఆయన అనేక ఆరోగ్య సమస్యలతో బాధ పడుతూ ఈరోజు ఉదయం 6.30కు తుదిశ్వాస విడిచారు. పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి....

  • అవకాశాలు లేవు'

టీ20 ప్రపంచకప్​ ప్రణాళిక ప్రకారం జరిగే అవకాశాలు కనిపించడం లేదని అభిప్రాయపడ్డాడు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్​ మార్క్​ టేలర్​. ఇంకా ఏమన్నాడంటే....లింక్ క్లిక్ చేయండి...

  • స్పెషల్‌ ఎపిసోడ్స్‌

ప్రముఖ నటులు ఎల్బీ శ్రీరామ్, హర్షవర్ధన్ ప్రధానపాత్రల్లో నటిస్తోన్న వినోదాత్మక వెబ్​ సిరీస్ 'అమృతం ద్వితీయం.'ఉగాది కానుకగా విడుదలైన ఈ సిరీస్​కు మంచి స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో లాక్​డౌన్ స్పెషల్ పేరుతో మరో రెండు ప్రత్యేక ఎపిసోడ్లను చిత్రీకరించారు. విశేషాల కోసం లింక్ చేయండి...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.