ETV Bharat / city

ప్రధానవార్తలు@11am - top news in telugu states news

.

top ten news
top ten news
author img

By

Published : May 23, 2020, 11:04 AM IST

  • వడగాలులు

రాష్ట్రంలో సూర్యుడు భగ్గుమంటున్నాడు. రాష్ట్రవ్యాప్తంగా 101 మండలాల్లో వడగాల్పుల ప్రభావం అధికంగా ఉంది. ఉత్తరాంధ్రలోని పలు ప్రాంతాల్లో శని, ఆదివారాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి..

  • హత్యా... ఆత్మహత్యలా?

తెలంగాణలోని వరంగల్‌ రూరల్‌ జిల్లా గీసుగొండ మండలం గొర్రెకుంట శివారులోని బావిలో 9 మృతదేహాలు బయటపడటం కలకలం రేపింది. ఇవి హత్యలా? ఆత్మహత్యలా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి...

  • రికార్డు స్థాయిలో..!

దేశంలో కరోనా క్రమంగా వేగం పెంచుతోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో రికార్డు స్థాయిలో 6,654 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 137 మంది వైరస్ బారిన పడి మృతి చెందారు. వివరాల కోసం లింక్ క్లిక్ చేయండి...

  • జ్యోతికి ఇవాంక​ సలాం!

బిహార్‌ బాలిక జ్యోతి కుమారిని ప్రశంసించారు అమెరికా అధ్యక్షుడి కుమార్తె ఇవాంక ట్రంప్​. తండ్రిని కూర్చొబెట్టుకొని 1200 కి.మీ ప్రయాణించడం అద్భుతమని కొనియాడారు. ఆమె ఓర్పు, ప్రేమ భారతీయ సమాజాన్ని ఆకట్టుకుందని కితాబిచ్చారు. పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి...

  • కోలుకున్న తర్వాత మెడనొప్పి!

కరోనా నుంచి కోలుకొన్న వారిలో తీవ్రమైన మెడనొప్పి వస్తున్నట్లు ఇటలీలోని 'యూనివర్సిటీ హాస్పిటల్‌ ఆఫ్‌ పీసా' వైద్యులు గుర్తించారు. నిజానికి కరోనా సోకిన వారిలో చాలా అవయవాలు తీవ్రంగా ప్రభావితం అవుతున్నాయని పలు వైద్య పరిశోధనల్లో తేలింది. పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి...

  • శానిటైజేషన్​ టిప్స్

కరోనాపై పోరులో భౌతిక దూరం పాటించడం ఎంతో ముఖ్యం. దానితో పాటు సబ్బుతో శుభ్రంగా కడుక్కోవడం, సరైన రీతిలో శానిటైజర్లు వాడటం, మాస్కులు పెట్టుకోవడం అత్యంత కీలకం. మరి ఎలాంటి శానిటైజర్​ వాడాలి? సబ్బులు వాడితే సరిపోతుందా? లింక్ క్లిక్ చేయండి..!

  • ఇక వారికే ప్రాధాన్యత!

అమెరికాలోని ఇమ్మిగ్రేషన్​ వ్యవస్థలో భారీ సంస్కరణల కోసం కాంగ్రెస్​లో బిల్లును ప్రవేశపెట్టారు పలువురు చట్టసభ్యలు. అమెరికాలో చదువుకున్న విదేశీ సాంకేతిక నిపుణులకు.. హెచ్​-1బీ ఉద్యోగ వీసా కేటాయింపుల్లో ప్రాధాన్యం దక్కాలని బిల్లులో ప్రతిపాదించారు. లింక్ క్లిక్ చేయండి...

  • నేను చనిపోలేదు

పాకిస్థాన్​కు చెందిన నటి ఆయేజా ఖాన్​ శుక్రవారం జరిగిన విమాన ప్రమాదంలో మరణించినట్లు సోషల్​మీడియాలో వార్తలు వచ్చాయి. వీటిని ఖండిస్తూ ఇన్​స్టాలో ఓ పోస్ట్​ పెట్టారు ఆయేజా. పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి...

  • సముద్ర గర్భంలో 'అవతార్​ 2'

జేమ్స్​ కామెరూన్​ తెరకెక్కించిన 'అవతార్​' చిత్రానికి ప్రస్తుతం సీక్వెల్​ రూపొందుతోంది. వచ్చే వారం నుంచి న్యూజిలాండ్​లో 'అవతార్​ 2' చిత్రీకరణ మొదలవుతుందని ఆ చిత్ర నిర్మాత ప్రకటించారు. సముద్రగర్భంలో సాగే సన్నివేశాలను తెరకెక్కించనున్నారు. పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి...

  • ఐసోలేషన్​ తప్పనిసరి

అంతర్జాతీయ క్రికెట్​ను తిరిగి ఆరంభించేందుకు ఐసీసీ సన్నద్ధమవుతోంది. టోర్నీల నిర్వహణ ముందు ఆటగాళ్లను 14 రోజులపాటు ఐసోలేషన్​ శిక్షణ శిబిరంలో ఉంచాలనే ఆలోచన చేస్తోంది. పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.