ETV Bharat / city

ప్రధానవార్తలు @9am

.

top ten news in andhrapradesh
top ten news in andhrapradesh
author img

By

Published : May 19, 2020, 9:01 AM IST

నీటి యుద్ధం...

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ మధ్య నీటి యుద్ధం తీవ్రమైంది. రాయలసీమ ఎత్తిపోతలపై తెలంగాణ అభ్యంతరాలను తోసిపుచ్చిన ఏపీ... ప్రాజెక్టు నిర్మాణం సమక్రమేనని కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు స్పష్టంచేసింది. గోదావరిపై తెలంగాణ ప్రాజెక్టులపైనా సంబంధిత బోర్డుకు ఫిర్యాదుచేసింది. పూర్తి కథనం కోసం లింక్ చేయండి...

  • సుప్రీం విచారణ

ఏపీ హైకోర్టు, ఎన్జీటీ ఆదేశాలను సవాల్ చేస్తూ ఎల్జీ పాలిమర్స్ దాఖలు చేసిన పిటిషన్ పై ఇవాళ సుప్రీంకోర్టు విచారించనుంది.పూర్తి కథనం కోసం లింక్ చేయండి...

  • వెంటాడుతూనే ఉంది

విశాఖలో ఓ కుటుంబాన్ని కరోనా వైరస్‌ వెంటాడుతూనే ఉంది. కుటుంబంలో ఉన్నది ఏడుగురే అయినా... ఇప్పటివరకూ 8 కేసులు నమోదయ్యాయి. రైల్వే న్యూకాలనీలో ఉంటున్న ఆ కుటుంబం.... దాదాపు 45 రోజులుగా కరోనాతో పోరాడుతోంది. పూర్తి కథనం కోసం లింక్ చేయండి...

  • వైకాపాకు రెండో స్థానం

తెలియని మార్గాల నుంచి అత్యధిక విరాళాలు దక్కించుకున్న ప్రాంతీయ పార్టీల్లో వైకాపా దేశంలో రెండో స్థానంలో నిలిచింది. తెదేపా అయిదో స్థానంలో ఉంది.పూర్తి కథనం కోసం లింక్ చేయండి...

  • గడువు పొడిగింపు

ఎంసెట్‌తో సహా ఉమ్మడి ప్రవేశ పరీక్షల దరఖాస్తు గడువును ఉన్నత విద్యామండలి జూన్‌ 15 వరకు పొడిగించింది. గతంలో పొడిగించిన గడువు బుధవారంతో ముగియనుంది. పూర్తి కథనం కోసం లింక్ చేయండి...

  • నలుదిక్కులా...!

కరోనా మహమ్మారి నలుదిక్కులా చెలరేగుతోంది. దీని బారిన పడి ఇప్పటి వరకు 3,029 మంది మృత్యువాతపడ్డారు. మరో వైపు కేసుల సంఖ్య లక్షకు (96,169) చేరువైంది. అయితే మొత్తం కేసుల్లో 80 వేలకు పైగా 7 రాష్ట్రాల్లోనే నమోదుకావడం ఆందోళన కలిగిస్తోంది. ఎందుకీ పరిస్థితి..? పూర్తి కథనం కోసం లింక్ చేయండి...

  • ఆకుపచ్చ కోడిగుడ్డు

కేరళ మలప్పురంలోని కోళ్లు ఆకుపచ్చ సొనతో కోడి గుడ్లు పెడుతున్నాయి. ఆశ్చర్యంగా ఉందా? కానీ ఇది నిజం. ఇప్పుడు వీటికి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్​ ఉంది. మరి ఆ విశేషాలు ఏమిటో తెలుసుకోవాలనుకుంటే...క్లిక్ లింక్ చేయండి

  • అదే లుక్..

స్టైలిష్​స్టార్​ అల్లు అర్జున్​ పుట్టినరోజు సందర్భంగా ఇటీవలే ఆయన నటిస్తున్న 'పుష్ప' తొలిరూపు విడుదలైంది. అందులో గుబురు గడ్డంతో మాస్​లుక్​లో దర్శనిమిచ్చారు బన్నీ. లాక్​డౌన్​లోనూ ఆయన అదే లుక్​ను కొనసాగిస్తున్నారు.పూర్తి కథనం కోసం లింక్ చేయండి...

  • షూటింగ్​లోనే నిద్రపోయిన కోహ్లీ..

టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ ఒక సందర్భంలో తన భార్య అనుష్కశర్మని వదిలేసి వెళ్లాడని భారత ఫుట్‌బాల్‌ స్టార్‌ సునీల్‌ ఛెత్రీ అన్నాడు. తాజాగా, కోహ్లీతో ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌చాట్‌లో మాట్లాడిన ఛెత్రీ.. విరాట్​ గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. పూర్తి కథనం కోసం లింక్ చేయండి...

  • అక్టోబర్​లో ఐపీఎల్..?

కేంద్రప్రభుత్వం తాజాగా విడుదల చేసిన మార్గనిర్దేశకాల ప్రకారం ప్రేక్షకులు లేకుండా క్రీడా సముదాయాలు, స్టేడియాల్ని తెరుచుకోవచ్చు. ఈ ప్రకటనతో ఐపీఎల్​ ఫ్రాంఛైజీలలో ఉత్సాహం నెలకొంది. ఈ క్రమంలో అక్టోబర్​లో ఐపీఎల్​ నిర్వహించాలనే అలోచనలో ఉంది బీసీసీఐ.పూర్తి కథనం కోసం లింక్ చేయండి...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.