- జోరువాననూ లెక్క చేయకుండా.. లక్ష్యం వైపే నడక
అమరావతి రైతుల మహాపాదయాత్ర 28వ రోజూ కదనోత్సాహంతో సాగింది. జోరువాననూ లెక్కచేయక రైతులు... లక్ష్యంవైపు నడక సాగించారు. స్థానికులు, వివిధ ప్రజాసంఘాలు, విపక్ష నాయకులు ఎక్కడికక్కడ ఎదురెళ్లి కర్షకులను స్వాగతించారు.
- తిరుమలలో భారీగా భక్తుల రద్దీ.. త్వరలో టైంస్లాట్ టోకెన్లు
తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరగడంతో తితిదే కీలక నిర్ణయాలను వెల్లడించింది. త్వరలోనే టైంస్లాట్ టోకెన్లను ప్రారంభిస్తామని తితిదే ఈవో ధర్మారెడ్డి ప్రకటించారు. ఇక నుంచి తిరుపతిలోనే గదుల కేటాయింపు ఉంటుందని స్పష్టం చేశారు.
- నిందితుడిని కఠినంగా శిక్షించాలి.. దేవిక బంధువుల డిమాండ్
కాకినాడ జిల్లాలో ఉన్మాది చేతిలో బలైపోయిన యువతి దేవిక మృతదేహానికి శవపరీక్ష పూర్తయింది. ఆసుపత్రి సిబ్బంది ఆమె మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు. యువతి తల్లిదండ్రులు, బంధువుల రోదనలతో ఆ ప్రాంతమంతా విషాద ఛాయలు అలుముకున్నాయి.
- ఉత్తరాంధ్ర ప్రజలు రాజధానిని కోరుకోలేదు: హర్షకుమార్
ఉత్తరాంధ్ర ప్రజలు ఎన్నడూ రాజధానిని కోరుకోలేదని కాంగ్రెస్ సీనియర్ నేత హర్షకుమార్ పేర్కొన్నారు. సీఎం చెప్పడం వల్లే మంత్రులు రాజీనామా ప్రకటనలు చేస్తున్నారని తెలిపారు. వైకాపా నేతలు కృత్రిమ ఉద్యమాన్ని సృష్టించేందుకు కుట్రపన్నుతున్నారని హర్షకుమార్ విమర్శించారు.
- భారత్‌ను.. ప్రపంచానికి ఇంధన ప్రదాతగా మార్చుదాం: మోదీ
గుజరాత్లో పర్యటించిన ప్రధాని మోదీ.. దేశంలోనే తొలి సోలార్ విద్యుత్ గ్రామంగా నిలిచిన మెహసానా జిల్లాలోని మొఢేరా గ్రామాన్ని అధికారికంగా ప్రకటించారు. ప్రపంచానికి ఇంధన ప్రదాతగా భారత్‌ను నిలిపేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
- జాలర్ల కిడ్నాప్‌కు పాక్ యత్నం.. ఆపై కాపాడామంటూ కట్టుకథ.. కేసు నమోదు
భారత మత్స్యకారులపై దాడి చేసి, కిడ్నాప్ చేసేందుకు యత్నించిన పాక్ నేవీ అధికారులపై కేసులు నమోదయ్యాయి. వారిని కాపాడామని పాక్ అధికారులు మొదట నమ్మించారని, కానీ మత్స్యకారులు అసలు విషయాన్ని వెల్లడించారని భారత కోస్ట్‌గార్డ్ అధికారులు తెలిపారు.
- వాట్సాప్‌లో బ్యాంకింగ్ సేవలు కావాలా?.. ఇలా రిజిస్టర్ చేసుకోండి!
సాంకేతికత అభివృద్ధి చెందడం వల్ల ఎస్బీఐతో పాటు, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ వంటి అన్ని ప్రధాన బ్యాంకులు పలు సేవలను డిజిటల్ విధానంలో అందుబాటులో ఉంచుతున్నాయి. తమ ఖాతాదారులకు 'వాట్సాప్ బ్యాంకింగ్' సౌకర్యాన్ని అందిస్తున్నాయి. అయితే వాట్సాప్ సేవలకు ఎలా రిజిస్టర్ చేసుకోవాలో ఓ సారి తెలుసుకుందాం.
- ఊర్వశి రౌతేలా చేసిన ఆ పని పంత్ కోసమేనా?
బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా తాజాగా చేసిన ఇన్‌స్టా పోస్ట్ వైరల్‌గా మారింది. నెటిజన్లంతా ఆమె.. క్రిికెటర్ పంత్ కోసమే ఇలా చేసిందని భావిస్తున్నారు. ఆ సంగతులు..
- పండంటి కవలలకు తల్లిదండ్రులైన నయనతార, విఘ్నేశ్
కోలీవుడ్ లేడీ సూపర్‌స్టార్ నయనతార తల్లైంది. పండంటి మగ కవలలకు తాము తల్లిదండ్రులయ్యామని నయన్ భర్త విఘ్నేశ్ శివన్ తెలిపారు.
- రాజమండ్రిలో శంకర్-రామ్‌చరణ్ సినిమా షూటింగ్.. మోహన్‌లాల్ 'మాన్స్టర్' ట్రైలర్...
శంకర్ దర్శకత్వంలో ఓ సినిమాలో రామ్ చరణ్ హీరో తెరకెక్కుతున్న సినిమాపై నెట్టింట్లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. మరోవైపు, మలయాళ నటుడు మోహన్‌లాల్ మాన్స్టర్గా మారారు. ఈ తాజా సినీ అప్డేట్స్ మీకోసం..
TOP NEWS: ప్రధాన వార్తలు @ 9PM
.
top news