- శ్రీవారి సాక్షిగా ప్రమాణానికి జగన్ రెడ్డి సిద్ధమా: నారా లోకేశ్
Nara Lokesh Challenge to YS Jagan: వివేకా హత్య కేసులో సంబంధం లేదని శ్రీవారి సాక్షిగా ప్రమాణం చేసేందుకు ముఖ్యమంత్రి సిద్ధంగా ఉన్నారా అని ప్రశ్నించారు. తన కుటుంబానికి వివేకా హత్య కేసు సంబంధం లేదని గతంలో తాను ప్రమాణం చేసిన విషయాన్ని లోకేశ్ గుర్తు చేశారు. హత్య కేసులో సంబంధం లేదని సీఎం జగన్ ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఏపీని మూడు రాష్ట్రాలు చేస్తే.. ఆ ముగ్గురూ ముఖ్యమంత్రులు కావొచ్చు: జగ్గారెడ్డి
MLA Jaggareddy Latest Comments: ఏపీలో మూడు రాజధానుల కంటే.. మూడు రాష్ట్రాలు చేస్తే మేలని తెలంగాణ సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. అలా చేస్తే సీఎం పదవి కోసం జగన్ కుటుంబంలో ఉన్న గొడవ తీరుతుందన్నారు. ఆరోగ్యశ్రీ పట్ల సీఎం కేసీఆర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని జగ్గారెడ్డి ధ్వజమెత్తారు. సీఎం అపాయింట్‌మెంట్ ఇచ్చినా కలవలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- రైల్వే జోన్ ఇవ్వడం సాధ్యం కాదని స్పష్టం చేసిన రైల్వే బోర్డు
Telugu States Division Issues: తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలపై... కేంద్రం ప్రత్యేక సమావేశం ముగిసింది. రైల్వే జోన్ ఇవ్వడం సాధ్యం కాదని రైల్వే బోర్డు తేల్చి చెప్పింది. రైల్వే జోన్ రాష్ట్రాల స్థాయిలో కాదని.. కేబినెట్‌కు వదిలేయాలని హోంశాఖ కార్యదర్శి తెలిపారు. రాజధానికి మరో రూ.1000 కోట్లు కావాలని ఏపీ అధికారులు కోరగా... ఇప్పటికే ఇచ్చిన రూ.1500 కోట్ల ఖర్చుల వివరాలు ఇవ్వాలని హోంశాఖ ఆదేశించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- తాడిపత్రిలో ఆగని వైకాపా ఆగడాలు.. తెదేపా ఆందోళన
Attack On Tdp Councilor : తాడిపత్రిలో వరుసగా తెదేపా నేతలపై జరుగుతున్న దాడులపై.. ఆ పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలోని 30వ వార్డు కౌన్సిలర్‌పై దాడి ఘటన మరువకముందే అదే పట్టణంలోని 33వ కౌన్సిలర్‌పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. వరుస దాడులపై రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- హైదరాబాద్‌ను ముంచెత్తిన భారీ వర్షం.. స్తంభించిన రాకపోకలు
Hyderabad Rains Today: హైదరాబాద్‌లో రెండో రోజు పలు ప్రాంతాల్లో జోరుగా వానలు కురుస్తున్నాయి. ఈ రోజు పలుచోట్ల కురిసిన వర్షానికి నగరవాసులు తడిసిమద్దయ్యారు. రహదారులపైకి నీరు రావడంతో వాహనాదారులు, బాటసారులు ఇబ్బందులు పడ్డారు. రాగల మూడు రోజులు అక్కడక్కడ తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై 'సుప్రీం' విచారణ పూర్తి.. తీర్పు రిజర్వు
EWS Supreme Court : ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై సుప్రీం కోర్టు తీర్పు రిజర్వు చేసింది. ఈ రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ 40 వ్యాజ్యాలు ధర్మాసనం ముందుకు రాగా.. వీటిపై విచారణ పూర్తి చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ప్లాస్టిక్ బకెట్లు, సైకిల్ టైర్లతో బుల్లి 'విమానం'.. 8 గంటల్లోనే తయారీ..
కేరళ ఇడుక్కికి చెందిన ప్రిన్స్ భువనచంద్రన్ 8 గంటల్లోనే విమాన ప్రతిరూపాన్ని తయారు చేసి ఔరా అనిపించాడు. ఇనుము, ప్లాస్టిక్ బకెట్లు, మెటల్ షీట్లతో ఫ్లైట్ నమూనాను రూపొందించాడు. ఈ ఫ్లైట్ 12 అడుగుల పొడవు, 11 అడుగుల వెడల్పు ఉంది. సైకిల్, బైక్ టైర్లను ఉపయోగించి విమానానికి అమర్చాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- షింజో అబేకు ఘనంగా వీడ్కోలు.. మోదీ, సహా వందకుపైగా దేశాల ప్రతినిధులు హాజరుషింజో
మాజీ ప్రధాని షింజో అబేకు(67) జపాన్ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో మంగళవారం తుది వీడ్కోలు పలికింది. ఎన్నికల ప్రచారంలో ఉన్న అబే జులై 8న హత్యకు గురయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- మూడోసారి భారత్-పాక్ ఢీ.. మ్యాచ్‌కు రంగం సిద్ధం
ICC T20 World Cup 2022 : ఈ సంవత్సరం ముచ్చటగా మూడోసారి భారత్-పాక్ పురుషుల జట్టు తలపడబోతున్నాయి. టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా ఈ మ్యాచ్ మెల్బోర్న్లో జరగనుంది. ఇందుకోసం మైదానం పనులు జరుగుతున్నాయని మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ ఫొటోలను షేర్ చేసింది. దీంతో ఈ మ్యాచ్ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు అభిమానులు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- దుల్కర్ సల్మాన్ ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
'సీతారామం'తో ప్రేక్షకుల మనసును హత్తుకున్న హీరో దుల్కర్ సల్మాన్ తొలి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? ఎప్పుడు తీసుకున్నాడంటే? పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @ 5 PM - ap top ten news
ఏపీ ప్రధాన వార్తలు