ETV Bharat / city

TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @ 9 PM - ap top ten news

ఏపీ ప్రధాన వార్తలు

Top News Ap 9 Pm
ఏపీ ప్రధాన వార్తలు
author img

By

Published : Sep 22, 2022, 8:59 PM IST

  • వెనకబడిన జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.. గృహనిర్మాణ సమీక్షలో సీఎం జగన్​
    CM JAGAN REVIEW : గృహనిర్మాణంలో వెనకబడిన జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ముఖ్యమంత్రి జగన్​ ఆదేశించారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల ఇళ్ల నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని.. ఇళ్లు పూర్తయ్యేసరికి తాగునీరు, విద్యుత్‌, పారిశుద్ధ్యం లాంటి వసతులు కల్పించాలి పేర్కొన్నారు. గృహనిర్మాణం, టిడ్కో ఇళ్లు, గురుకులాలు, వసతిగృహాల్లో నాడు-నేడు పనులపై సమీక్ష నిర్వహించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • NTR Name Change issue: ఇంతటితో వదలం.. జాతీయ స్థాయిలో పోరాడతాం: చంద్రబాబు
    Chandrababu comments on NTR Name change: ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరు మార్చిన విషయం తెలియదని రాష్ట్ర గవర్నర్‌ ఆశ్చర్యపోయారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. ఛాన్స్‌లర్‌గా ఉన్న గవర్నర్‌కు తెలియకుండానే జగన్ చీకటి చట్టం చేశారని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల కూడా పేరు మార్పు నిర్ణయాన్ని వ్యతిరేకించారని చెప్పారు. షర్మిలకు ఉన్న విజ్ఞత జగన్​కు లేదన్నారు. ఎన్టీఆర్‌ పేరు కొనసాగించే వరకు తెలుగుదేశం పోరాడుతుందని తేల్చి చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఎన్టీఆర్‌పై గౌరవం అంటూనే.. పేరు మార్పు సరికాదు: పురందేశ్వరి
    BJP leader Purandeswari: ఎన్టీఆర్‌పై గౌరవం అంటూనే ఆరోగ్య వర్సిటీ పేరు మార్పు సరికాదని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి వ్యాఖ్యానించారు. పేర్లు మారినా.. చాలా వరకు ఎన్టీఆర్ పెట్టిన పథకాలే అమలవుతున్నాయన్నారు. కారణం లేకుండా పేరు మార్పు ఎన్టీఆర్‌కు జరిగిన అవమానమేనని స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఆర్టీసీ కార్మికుల సమస్యలపై ఎన్‌ఎంయూ మహాసభ.. 9 తీర్మానాలతో సీఎం జగన్‌కి వినతి పత్రం
    NMU MAHASABHA : ఆర్టీసీ కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని నేషనల్‌ మజూర్ద్ యూనియన్‌ మహాసభ ద్వారా ప్రభుత్వానికి విన్నవించారు. ప్రధాన సమస్యలపై 9 తీర్మానాలు చేసి.. సీఎంకు వినతి పత్రం ఇవ్వాలని నిర్ణయించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • కాంగ్రెస్​ అధ్యక్ష పీఠంపై రాహుల్​ కీలక వ్యాఖ్యలు.. ఆ విషయంలో రాజీ పడేది లేదంటూ..
    Rahul Gandhi Bharat Jodo Yatra : ఉదయ్​పుర్​లో జరిగిన చింతన్ శిబిర్​లో తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటామని రాహుల్ గాంధీ ఉద్ఘాటించారు. 'ఒకే వ్యక్తి ఒకే పదవి' అనే విషయంలో రాజీ పడేది లేదని చెప్పారు. కాంగ్రెస్ అధ్యక్ష స్థానంలో కొనసాగబోయే వారికి పలు సూచనలు చేశారు రాహుల్ గాంధీ. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • మసీదుకు RSS అధినేత.. 'ఇమామ్'​తో కీలక భేటీ.. అజెండా అదే!
    దిల్లీలోని కస్తూర్బా గాంధీ మార్గ్​ మసీదు.. అత్యంత అరుదైన భేటీకి వేదికైంది. ఆర్​ఎస్​ఎస్​ కీలక నేతలతో కలిసి మసీదుకు వెళ్లిన ఆ సంస్థ సారథి మోహన్ భగవత్.. అఖిల భారత ఇమామ్​ల సంఘం అధినేత ఉమర్​ అహ్మద్ ఇల్యాసీతో సమావేశమయ్యారు. గంటపాటు వేర్వేరు అంశాలపై చర్చించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ప్రపంచ ఆహార భద్రతకు అమెరికా భారీ సాయం.. మళ్లీ చర్చకు వచ్చిన కశ్మీర్ అంశం
    ప్రపంచవ్యాప్తంగా తలెత్తిన ఆహార సంక్షోభాన్ని నిలువరించేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ 2.9 బిలియన్ డాలర్ల సాయాన్ని ప్రకటించారు. ఐరాస సర్వప్రతినిధి సభలో పాల్గొన్న ఆయన ఈ ప్రకటన చేశారు. మరోవైపు, ఐరాస సర్వప్రతినిధి సభలో కశ్మీర్‌ అంశాన్ని లేవనెత్తారు తుర్కియే అధ్యక్షుడు రెసెప్‌ తయ్యిప్‌ ఎర్దోగన్‌. భారత్‌-పాక్‌ల నడుమ ఇంతవరకూ శాంతి నెలకొనలేదని వ్యాఖ్యానించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • స్విస్ బ్యాంక్ వడ్డీ రేట్లు పెంపు.. రూపాయి భారీగా పతనం.. రెండింటికీ లింకేంటి?
    Swiss bank interest rate 2022 : స్విస్ నేషనల్ బ్యాంక్​ కీలక నిర్ణయం తీసుకుంది. ద్రవ్యోల్బణం అంతకంతకూ ఎగబాకుతున్న నేపథ్యంలో వడ్డీ రేట్లను భారీగా పెంచింది. మరోవైపు.. వేర్వేరు దేశాల కేంద్ర బ్యాంకులు ఇదే తరహాలో వడ్డీ రేట్లు పెంచుతున్న తరుణంలో.. రూపాయి విలువ జీవితకాల కనిష్ఠానికి పతనమైంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • టీమ్ ఇండియాలో ​కీలక మార్పులు.. ఆ ముగ్గురు ఇన్​.. వీళ్లు ఔట్​!
    India Vs Australia : సెప్టెంబర్ 20న ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి టీ20 మ్యాచ్​లో భారత్​ ఓటమి పాలైంది. భారత్‌ 208 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా.. ఆసీస్ మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. దీంతో రెెండో మ్యాచ్​లో గెలిచి పోటీలో ఉండాలని ప్రణాళికలు రచిస్తోంది టీమ్ ఇండియా. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • వైరల్​గా చిరు ట్వీట్​ ​.. నా ఊపిరి.. గుండె చప్పుడు అన్ని వారేనంటూ..
    మెగాస్టార్ చిరంజీవి సోషల్​మీడియాలో ఓ ట్వీట్​ చేశారు. ప్రస్తుతం అది వైరల్​ అవుతోంది. అదేంటంటే.. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.