- ఆ ప్రయోజనాలు వివరిస్తూ.. రైతులకు లేఖలు రాయాలి: సీఎం జగన్
CM REVIEW: వ్యవసాయ మెటార్లకు మీటర్ల వల్ల కలిగే ప్రయోజనాలు వివరిస్తూ రైతులకు లేఖలు రాయాలని విద్యుత్ రంగంపై నిర్వహించిన సమీక్షలో సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. శ్రీకాకుళంలో పైలట్ ప్రాజెక్ట్ వల్ల .. 33.75 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా అయిన విషయం రైతులకు వివరించాలన్నారు.
- పోలవరం ముంపు ప్రాంతాలను.. ప్రత్యేక జిల్లా చేస్తాం: చంద్రబాబు
BABU TOUR: జగన్ కష్టాల్లో ఉన్నప్పుడు పాదయాత్ర చేసి.. ప్రజలు కష్టాల్లో ఉంటే మాత్రం గోదాట్లో ముంచాడని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. వరద బాధితుల్ని ఆదుకోవాల్సిన ప్రభుత్వం చేతులెత్తేసిందని.. రూ.2 వేలు ఇచ్చి చేతులు దులుపుకుందని దుయ్యబట్టారు. ఏలూరు జిల్లాలోని వరద ప్రాంతాల్లో ఆయన పర్యటించారు.
- తెదేపా సీనియర్ నేత, మాజీ మంత్రి జేఆర్ పుష్పరాజ్ కన్నుమూత
TDP PUSHPARAJ: తెలుగుదేశం సీనియర్ నేత, మాజీమంత్రి పుష్పరాజ్ కన్నుమూశారు. ఏడాది క్రితం కొవిడ్ బారిన పడిన ఆయన.. వైరస్ నుంచి కోలుకున్నప్పటికీ ఇతర అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. కుటుంబ సభ్యులు పుష్పరాజ్‌ను ఇటీవలే గుంటూరులోని.. ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ ఇవాళ కన్నుమూశారు.
- క్యాసినో వ్యవహారం.. చికోటి ప్రవీణ్, మాధవరెడ్డిలకు ఈడీ నోటీసులు
హైదరాబాద్ క్యాసినో వ్యవహారంలో కీలక సూత్రధారి చికోటి ప్రవీణ్ ఇంట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు ముగిశాయి. విచారణకు రావాల్సిందిగా ఈడీ అధికారులు వారికి నోటీసులు ఇచ్చారు. ప్రముఖులు, సెలబ్రిటీలతో ప్రవీణ్‌కు సంబంధాలున్నట్లు ఈడీ అధికారులు గుర్తించారు.
- చెస్ పండగ షురూ.. మోదీ చేతుల మీదగా ఒలింపియాడ్ పోటీలు ప్రారంభం
44th Chess Olympiad: 44వ ఫిడె చెస్ ఒలింపియాడ్ పోటీలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. చెన్నైలో జరిగిన ఈ కార్యక్రమంలో తమిళనాడు సీఎం స్టాలిన్, నటుడు రజినీకాంత్ పాల్గొన్నారు.
- 'దేనికైనా ఓ హద్దు ఉంటుంది'.. న్యాయమూర్తుల్ని 'టార్గెట్' చేయడంపై సుప్రీం అసహనం
కేసుల విచారణలో జాప్యంపై మీడియాలో ప్రచురితమైన కొన్ని కథనాలపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ అసహనం వ్యక్తం చేశారు. విచారణ విషయంలో న్యాయమూర్తులను విమర్శించడానికి ఒక హద్దు ఉండాలని అన్నారు.
- స్టాక్ మార్కెట్లలో ఫుల్ జోష్.. సెన్సెక్స్ 1000 ప్లస్..
Stock Markets Closing: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 1041 పాయింట్లు, నిఫ్టీ 287 పాయింట్లు లాభపడ్డాయి.
- 'ఇక అణ్వాయుధాలతోనే జవాబు!'.. ఆ దేశాలకు కిమ్ వార్నింగ్
అమెరికా, దక్షిణ కొరియాతో ఉద్రికత్తలు పెరిగిన వేళ ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్.. తీవ్ర హెచ్చరికలు చేశారు. శత్రు దేశాలపై అణ్వాయుధాలను ప్రయోగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. అమెరికా ద్వంద్వ ప్రమాణాలను అనుసరిస్తోందని దుయ్యబట్టారు. దక్షిణ కొరియా కొత్త అధ్యక్షుడు యున్ సుక్ యోల్‌ను యుద్ధ ఉన్మాదిగా కిమ్ అభివర్ణించారు.
- తారుమారైన డబ్ల్యూటీసీ ర్యాంకులు.. వన్డేల్లో భారత్ మూడో స్థానం సుస్థిరం
ICC test championship ranking: ఐసీసీ టెస్టు ఛాంపియన్షిప్ ర్యాంకులు తారుమారయ్యాయి. రెండో టెస్టులో పాకిస్థాన్‌పై 246 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన శ్రీలంక (53.33%) డబ్ల్యూటీసీ ర్యాంకింగ్స్‌లో మూడో స్థానానికి దూసుకెళ్లింది. భారీ ఓటమితో పాకిస్థాన్ (51.85%) ఏకంగా ఐదో ర్యాంక్‌కు పడిపోయింది. మరోవైపు విండీస్‌పై క్లీన్‌స్వీప్ చేసిన టీమ్ఇండియా వన్డే ర్యాంకింగ్స్‌లో థర్డ్ ర్యాంక్‌ను సుస్థిరం చేసుకొంది.
- రామ్‌చరణ్‌కు హాలీవుడ్ ఆఫర్.. 'జేమ్స్‌బాండ్'గా ఛాన్స్!
Ramcharan Jamesbond:ప్రముఖ హాలీవుడ్ నిర్మాత, రైటర్ చియో హోదారి కోకర్ .. మెగాహీరో రామ్‌చరణ్‌పై ప్రశంసలు కురిపించాడు. జేమ్స్ బాండ్ పాత్రను.. చరణ్ బాగా పోషించగలడని సోషల్‌మీడియాలో ట్వీట్ చేశాడు. ఇది చూసిన అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.
AP TOP NEWS: ప్రధాన వార్తలు @ 9PM - ఏపీ టాప్ న్యూస్
ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు
top news