ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు @ 3 PM - ఏపీ న్యూస్

.

TOP NEWS
ప్రధాన వార్తలు
author img

By

Published : Jul 19, 2022, 3:00 PM IST

  • కులమతాలు, పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నాం: సీఎం జగన్
    CM Jagan review meeting: కులం, మతం, పార్టీలకు అతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నట్లు.. సీఎం జగన్ తెలిపారు. పథకాలను పారదర్శకంగా అమలు చేస్తున్నామన్న ముఖ్యమంత్రి.. అర్హుల ఎంపికలో ఎవరికీ అన్యాయం జరగకూడదని.. సమీక్ష సమావేశంలో అధికారులను ఆదేశించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • హైదరాబాద్‌ను ఏపీలో కలిపేయాలని అడగగలమా?: మంత్రి బొత్స
    పోలవరం ప్రాజెక్టుతో భద్రాచలానికి ముంపు ముప్పు, విలీన మండలాలను తెలంగాణలో కలపాలంటూ ఆ రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్‌ చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. తెలంగాణ విడిపోవడం వల్ల హైదరాబాద్‌ ద్వారా ఏపీకి రావాల్సిన ఆదాయం తగ్గిపోయిందని.. గతంలా ఉమ్మడి రాష్ట్రంగానే ఉంచాలని తాము అడిగితే బావుంటుందా? అని ప్రశ్నించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • MURDER CASE UPDATE: ఆ ఫోన్​ కోసమే.. మహిళ హత్యా?
    MURDER CASE UPDATE: సత్యనారాయణపురం రైల్వే కాలనీలోని రైల్వే ఉద్యోగి భార్య సీత (50) హత్య కేసులో రోజుకో కొత్త కోణం వెలుగుచూస్తోంది. అంతర్జాతీయంగా మంచి డిమాండ్‌ ఉన్న పాతకాలం నాటి ల్యాండ్‌ ఫోన్‌ కోసమే ఈ హత్య జరిగినట్లు ప్రాథమిక విచారణలో బయటపడింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • రైతులకు భూముల ధరలు పెరిగితే ఆనందం.. కానీ ఇక్కడ మాత్రం..!
    LANDS VALUE: వ్యవసాయ భూముల ధరలు తగ్గితే ఎక్కడైనా రైతులు బాధ పడతారు. కానీ.. గుంటూరులో మాత్రం పొలాల ధరలు పెరగటం రైతుల్ని ఇబ్బందులకు గురిచేస్తోంది. పాత గుంటూరు పరిధిలో భూముల ధరలు ఎక్కడా లేని విధంగా ఎకరం 7కోట్ల రూపాయాలుగా పేర్కొనటంతో.. రైతులు వాటిని అమ్ముకోలేక అవస్థలు పడుతున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా 'ఆళ్వా' నామినేషన్​.. వెంటవచ్చిన పవార్​, రాహుల్​
    Margaret Alva Nomination: ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా ఉన్న మార్గరెట్​ ఆళ్వా.. మంగళవారం నామినేషన్​ దాఖలు చేశారు. కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ సహా మల్లికార్జున ఖర్గే, ఎన్​సీపీ చీఫ్​ శరద్​ పవార్​ సహా పలువురు విపక్ష నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • ధరల పెంపుపై విపక్షాల ఆందోళన..​ ఉభయ సభలు రేపటికి వాయిదా
    పార్లమెంట్​ వర్షాకాల సమావేశాల రెండో రోజు కూడా ఉభయసభల కార్యకలాపాలకు అంతరాయం కలిగింది. ధరల పెంపుపై విపక్షాల ఆందోళనతో.. లోక్​సభ, రాజ్యసభ రేపటికి వాయిదా పడ్డాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • తోపుడు బండి వ్యాపారికి ఇద్దరు బాడీగార్డ్స్​.. AK47లతో సెక్యూరిటీ.. ఎందుకంటే..
    Clothes sellsman with bodyguards: ఉత్తర్​ప్రదేశ్​ ఎటా జిల్లాలో తోపుడు బండిపై బట్టలు అమ్ముకునే వ్యక్తికి భద్రతగా ఇద్దరు బాడీగార్డ్స్​ ఉన్నారు. ఇలా ఎందుకో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే! పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • రికార్డు కనిష్ఠానికి రూపాయి విలువ.. 80కి పతనం.. కారణాలివే!
    Rupee value: గతకొన్ని రోజులుగా 79.90పైన ట్రేడవుతూ 80తో దోబూచులాడిన రూపాయి ఎట్టకేలకు ఈరోజు విశ్లేషకుల అంచనాలను నిజం చేసింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకపు విలువ మంగళవారం రూ.80 మార్క్‌ను తాకింది. ఈ నేపథ్యంలోనే దీనికి గల కారణాలు, తీసుకోవాల్సిన చర్యల గురించి తెలుసుకుందాం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • హార్దిక్‌ పాండ్య.. టీ20 ప్రపంచ కప్​లో టీమ్​ఇండియా ఆశాకిరణం
    2022 ఐపీఎల్‌లో అందరూ ఆశ్చర్యపోయి తనవైపు చూసేలా చేశాడు హార్దిక్‌. బ్యాట్స్‌మన్‌గా, బౌలర్‌గా మెరుపులు మెరిపించడమే కాక.. కెప్టెన్‌గానూ సత్తా చాటాడు. ఆ మెరుపులు తాత్కాలికం కాదని రుజువు చేస్తూ అంతర్జాతీయ క్రికెట్లోనూ నిలకడగా రాణిస్తున్నాడు. రాబోయే టీ20 ప్రపంచ కప్​లో టీమ్​ ఇండియా జట్టుకు ఆశా కిరణంగా కనిపిస్తున్నాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • ఒకే సినిమాలో రజినీ-కమల్​.. లోకేశ్‌ డైరెక్షన్​లో భారీ చిత్రం!
    సూపర్​స్టార్​ రజినీకాంత్​, లోకనాయకుడు కమల్‌హాసన్‌ కలిసి నటించి చాలా ఏళ్లు కాదు.. దశాబ్దాలు అవుతోంది. తాజాగా ఈ క్రేజీ కాంబినేషన్​ సెట్​ అయినట్లు తెలుస్తోంది. 'విక్రమ్‌' డైరెక్టర్​ లోకేశ్​ కనకరాజ్​ దర్శకత్వంలో ఓ భారీ చిత్రానికి రజినీ-కమల్​ ప్లాన్​ చేశారట. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.